మెగా డీఎస్సీ అంటే ఏమిటి? AP DSC
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల కోసం మెగా డీఎస్సీ AP DSC కీలకమైన రిక్రూట్‌మెంట్ ప్రక్రియ.
ఆంధ్ర ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన ఎన్నికల ప్రచారంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నా మొదటి సంతకం మెగా డీఎస్సీ పై అని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గెలిచి, బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ ఫైలుపై తొలుత సంతకం చేశారు.
ఇప్పుడు మెగా డీఎస్సీ 2024 ఆంధ్ర ప్రదేశ్ నోటిఫికేషన్ 16,347 ఖాళీలతో విడుదల కానుంది.
జూన్ చివరి వారంలో నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి : ఆంధ్ర ప్రదేశ్ 2024 గెలిచిన MLA ల జాబితా
మెగా డిఎస్సికి ఎలా దరఖాస్తు చేయాలి?
దశ 1: ముందుగా ఈ వెబ్‌సైట్ https://apdsc.apcfss.in ని సందర్శించండి.
దశ 2: ఆ తర్వాత రిక్రూట్‌మెంట్ లింక్‌ను కనుగొనండి “SGT, PET, TGT, PGT, స్కూల్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ కోసం చూడండి- ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి”.
దశ 3: అవసరమైన వివరాలను నమోదు చేయండి, అవసరమైన పత్రాలు, ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని జత చేయండి.
దశ 4: అందుబాటులో ఉన్న చెల్లింపు పద్ధతులను ఉపయోగించి దరఖాస్తు రుసుమును చెల్లించండి.
దశ 5: ఫారమ్‌ను రివ్యూ చేసి, గడువుకు ముందే సబ్మిట్ చేయండి.
మెగా డిఎస్సి అర్హత ప్రమాణాలు:
సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT):
- విద్య: ఇంటర్మీడియట్ + D.El.Ed లేదాEd
- వయస్సు: 18-44 సంవత్సరాలు
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET):
- విద్య: బ్యాచిలర్స్ విత్ ఫిజికల్ ఎడ్యుకేషన్
- వయస్సు: 18-44 సంవత్సరాలు
స్కూల్ అసిస్టెంట్లు (SA):
- విద్య: బ్యాచిలర్స్ డిగ్రీ + B.Ed
- వయస్సు: 18-44 సంవత్సరాలు
శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్ (TGT):
- విద్య: సంబంధిత సబ్జెక్ట్‌లో 50% మరియు బ్యాచిలర్ డిగ్రీతో పాటుEd
- వయస్సు: 18-44 సంవత్సరాలు
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT):
- విద్య: సంబంధిత సబ్జెక్టులో 50% మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటుEd
- వయస్సు: 18-50 సంవత్సరాలు
ప్రిన్సిపాల్:
- విద్య: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో 50% తో పాటుEd
- వయస్సు: 18-50 సంవత్సరాలు
దరఖాస్తు రుసుము:
- ప్రాసెసింగ్ రుసుము: INR: 200/-
- పరీక్ష రుసుము: INR: 80/-
- చెల్లింపు పద్ధతులు: డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, NET బ్యాంకింగ్, UPI
ముగింపు:
- ఆంధ్రప్రదేశ్‌లోని విద్యావంతులైన యువత ప్రభుత్వోద్యోగులు కావడానికి ఇది సువర్ణావకాశం.
- యువత తమ యొక్క జీవితాలను మార్చుకోడానికి మరియు స్త్రీరపడడానికి ఇది ఒక మంచి అవకాశం.
[…] చదవండి: AP DSC – ఆంధ్ర ప్రదేశ్ మెగా డీఎస్సీ 2024 […]