గ్రామ సచివాలయం గురించి తెలుసుకోవలసిన విషయాలు – Grama Sachivalayam
ఈ గ్రామ సచివాలయాలను(Grama Sachivalayam) గ్రామ సెక్రటేరియట్ అని కూడా అంటారు. ఈ గ్రామ సచివాలయాలు ప్రతి ఒక పంచాయతీ కి ఒకటిగా మరియు ప్రతి ఒక మునిసిపల్ వార్డ్ కి ఒకటిగా ఉంటాయి. మునుపటి లాగా ప్రజల ప్రభుత్వ పనుల…