పరిచయం: Karanam Dharmashree Biography
- ధర్మశ్రీ, ఈయన పూర్తి పేరు “కరణం ధర్మశ్రీ “.
- ఈయన ఒక రాజకీయ నాయకుడిగా సమాజం లో మంచి గుర్తింపు ఉంది.
- ధర్మశ్రీ గారు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం కు చెందిన వ్యక్తి.
- ఈ ఆధునిక సమాజంలో పురుషులు ఈయనను ఆదర్శంగా తీసుకోవచ్చు.
కుటుంబం:
- కరణం ధర్మశ్రీ గారు విశ్వనాధం గారికి 1974 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణం జిల్లా లో జన్మించారు.
- ఈయన వెంకటా విజయలక్ష్మి గారిని వివాహం చేసుకున్నారు.
- కరణం ధర్మశ్రీ మరియు విజయ లక్ష్మి గారికి సంతానం గా ఒక కుమారుడు ఒక కూతురుఉన్నారు.
విద్యాభ్యాసం – వృత్తి:
- కరణం ధర్మశ్రీ గారు 1989 లో BA ,1992 లో BL,1993 లో బీ ఎడ్ పూర్తి చేసారు.
- ఈయన డిగ్రీ పూర్తి చేసిన తరువాత కొంత కాలం న్యాయవాది గా ప్రాక్టీస్ చేశారు.
- కరణం ధర్మశ్రీ గారు ప్రస్తుతం రాజకీయం చేస్తున్నారు.
రాజకీయ ప్రయాణం:
- కరణం ధర్మశ్రీ గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలకు వచ్చారు.
- 2004 వసంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రేస్ అభ్యర్థిగా పోటీ చేసి మాడుగుల నియోజకవర్గం నుండి గెలుపొందారు.
- 2009 లో జరిగిన ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గం నుండి కాంగ్రేస్ పార్టీ తరుపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కలిదిండి సూర్యనాగా సన్యాసి రాజు చేతిలో ఓడిపోయారు.
- 2014 వ సంవత్సరం లో కరణం ధర్మశ్రీ గారు కాంగ్రేస్ పార్టీ కి రాజీనామా చేసారు.
- కరణం ధర్మశ్రీ గారు కాంగ్రేస్ పార్టీ కి రాజీనామా చేసిన అనంతరం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
- 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గా చోడవరం నియోజకవర్గం లో ఓడిపోయారు.
- 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి పైకి రెండవ సారి శాసనసభ్యుడిగా గెలిచారు.
చదవండి: AP DSC – ఆంధ్ర ప్రదేశ్ మెగా డీఎస్సీ 2024
కరణం ధర్మశ్రీ – బయోగ్రఫీ: Karanam Dharmashree Biography
పూర్తి పేరు |
కరణం ధర్మశ్రీ |
జననం | 1974 |
జన్మ స్థలం | ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా |
తండ్రి పేరు | విశ్వనాధం |
తల్లి పేరు | తెలీదు |
విద్యార్హతలు | BABL |
భార్య,పిల్లలు | భార్య: వెంకట విజయలక్ష్మి, పిల్లలు, ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. |
వృత్తి – వ్యాపారం | న్యాయవాది,రాజకీయం |
మతం | హిందువు |
కులం | కారణం |
ప్రస్తుత పదవులు | చోడవరం MLA (2019-2024) |
ప్రస్తుత రాజకీయ పార్టీ | వైయస్సార్సీపీ పార్టీ |
క్రిమినల్ రికార్డ్ | తెలీదు |
మెయిల్ ID | తెలీదు |
ట్విట్టర్ ID | https://x.com/ElectorInsight/status/1788539955482112184 |
ఫేస్ బుక్ ID | https://www.facebook.com/KaranamDharmasri/ |
ఇన్స్టాగ్రామ్ ID | http://www.instagram.com/karanam_dharmasri |
ఫోన్ నెంబర్ | తెలీదు |