ఆంధ్ర ప్రదేశ్ 2024 గెలిచిన MLA ల జాబితా – AP MLA List 2024
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన 2024 అసెంబ్లీ ఎన్నికలలో, టీడీపీ కూటమి విజయ దుందుభి మోగించింది. రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో టీడీపీ కూటమి అత్యధిక స్థానాలు గెలిచి అధికారం స్వంతం చేసుకొంది. 2024-Andhra Pradesh MLA List టీడీపీ…