పరిచయం : Seediri Appalaraju Biography
- సీదిరి అప్పలరాజు , ఈయన పూర్తి పేరు ” డాక్టర్ సీదిరి అప్పలరాజు “.
- ఈయనకు ఒక రాజకీయ నాయకుడిగా సమాజం లో మంచి గుర్తింపు ఉంది.
- సీదిరి అప్పలరాజు గారు ఆంధ్ర ప్రదేశ్ లో ని శ్రీకాకుళం జిల్లా కు చెందిన వ్యక్తి.
కుటుంబం :
- సీదిరి అప్పలరాజు గారు, ఫిబ్రవరి 22, 1981వ సంవత్సరం, ఆంధ్ర ప్రదేశ్ లో ని శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు.
- ఈయన తండ్రి పేరు నీలయ్య.
- ఈయనకు శ్రీదేవి గారితో వివాహం జరిగింది.
- సీదిరి అప్పలరాజు మరియు శ్రీదేవి దంపతులకు సంతానం గా ఒక కుమారుడు జన్మించారు.
విద్యాభ్యాసం – వృత్తి :
- ఈయన పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు మరియు 2007లో NTR UHS నుండి జనరల్ మెడిసిన్‌లో M.D. పొందారు.
రాజకీయ ప్రయాణం:
- 2017 వ సంవత్సరంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వై ఎస్ ఆర్ సీ పీ)తో రాజకీయాల్లోకి ప్రవేశించారు.
- 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పలాస ఎమ్మెల్యేగా గెలుపొంది గణనీయమైన మైలురాయిని సాధించారు.
- ఈయన 22 జూలై 2020న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్‌లోకి చేరారు. ఆయన యంగ్ అండ్ డైనమిక్ లీడర్.
- ఈయన 2022 ఏప్రిల్ 11న మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో రెండోసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు.
- 2024 వ సంవత్సరంలో వైయస్సార్సీపీ పార్టీ తరుపున పలాస అసెంబ్లీ నియోజకవర్గం నుండి MLA గా పోటీ చేసి ఓడిపోయారు.
చదవండి: AP DSC – ఆంధ్ర ప్రదేశ్ మెగా డీఎస్సీ 2024
సీదిరి అప్పలరాజు – బయోగ్రఫీ : Seediri Appalaraju Biography
పూర్తి పేరు | సీదిరి అప్పలరాజు |
జననం | ఫిబ్రవరి 22, 1981 |
జన్మ స్థలం | ఆంధ్ర ప్రదేశ్ లో ని శ్రీకాకుళం జిల్లా |
తండ్రి పేరు | నీలయ్య |
తల్లి పేరు | తెలీదు |
విద్యార్హతలు | జనరల్ మెడిసిన్ లో MD. |
భార్య, పిల్లలు | భార్య : శ్రీదేవి , పిల్లలు : ఒక కుమారుడు |
వృత్తి – వ్యాపారం | డాక్టర్, రాజకీయనాయకుడు |
మతం | తెలీదు |
కులం | తెలీదు |
ప్రస్తుత పదవులు | ————— |
ప్రస్తుత రాజకీయ పార్టీ | వైయస్సార్సీపీ పార్టీ |
క్రిమినల్ రికార్డ్ | తెలీదు |
మెయిల్ ID | doctorseediri@gmail.com |
ట్విట్టర్ ID | https://twitter.com/DrSeediriYSRCP |
ఫేస్ బుక్ ID | https://www.facebook.com/DrSeediri |
ఇన్స్టాగ్రామ్ ID | https://www.instagram.com/drseediri |
ఫోన్ నెంబర్ | తెలీదు |