Duvvada Srinivas Biography
Share to Everyone

పరిచయం : Duvvada Srinivas Biography

  • దువ్వాడ శ్రీనివాస్ , ఈయన పూర్తి పేరు ” దువ్వాడ శ్రీనివాస్ “.
  • ఈయనకు ఒక రాజకీయ నాయకుడిగా సమాజం లో మంచి గుర్తింపు ఉంది.
  • దువ్వాడ శ్రీనివాస్ గారు ఆంధ్ర ప్రదేశ్ లో ని శ్రీకాకుళం జిల్లా కు చెందిన వ్యక్తి.

కుటుంబం :

  • దువ్వాడ శ్రీనివాస్ గారు, దువ్వాడ కృష్ణమూర్తి మరియు లీలావతి దంపతులకు 1964వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు.
  • ఈయనకు వాణి గారితో వివాహం జరిగింది.
  • దువ్వాడ శ్రీనివాస్ మరియు వాణి దంపతులకు సంతానం గా ఇద్దరు కుమార్తెలు జన్మించారు.

విద్యాభ్యాసం – వృత్తి :

  • కాకినాడలోని పిఆర్ కళాశాలలో ఇంగ్లీషు సాహిత్యంలో ఎంఏ పూర్తి చేసి, న్యాయశాస్త్రంలో బిఎ పట్టా పొందారు.

రాజకీయ ప్రయాణం: 

  • దువ్వాడ శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.
  • 2001లో శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్‌ కార్యదర్శిగా, 2006లో శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌గా పనిచేశారు.
  • 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
  • ఈయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
  • 2019లో వైఎస్సార్‌సీపీ తరపున శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గానికి పోటీ చేశారు.
  • 8 మార్చి 2021న, ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు MLC ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు.
  • 2024 వ సంవత్సరంలో వైయస్సార్సీపీ పార్టీ తరుపున టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి MLA గా పోటీ చేసి ఓడిపోయారు.

చదవండి: AP DSC – ఆంధ్ర ప్రదేశ్ మెగా డీఎస్సీ 2024

దువ్వాడ శ్రీనివాస్బయోగ్రఫీ : Duvvada Srinivas Biography

పూర్తి పేరు దువ్వాడ శ్రీనివాస్
జననం 1964
జన్మ స్థలం ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా
తండ్రి పేరు దువ్వాడ కృష్ణమూర్తి
తల్లి పేరు లీలావతి
విద్యార్హతలు ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఏ, BA ఇన్ లా
భార్య, పిల్లలు భార్య : వాణి , పిల్లలు : ఇద్దరు కుమార్తెలు
వృత్తి – వ్యాపారం  రాజకీయనాయకుడు
మతం హిందువు
కులం తెలీదు
ప్రస్తుత పదవులు ————–
ప్రస్తుత రాజకీయ పార్టీ వైయస్సార్సీపీ పార్టీ
క్రిమినల్ రికార్డ్ తెలీదు
మెయిల్ ID తెలీదు
ట్విట్టర్ ID https://twitter.com/DuvvadaMlc
ఫేస్ బుక్ ID https://www.facebook.com/Duvvada.Ysrcp/?
ఇన్స్టాగ్రామ్ ID https://www.instagram.com/srinivasduvvada
ఫోన్ నెంబర్ తెలీదు

Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *