పరిచయం : Duvvada Srinivas Biography
- దువ్వాడ శ్రీనివాస్ , ఈయన పూర్తి పేరు ” దువ్వాడ శ్రీనివాస్ “.
- ఈయనకు ఒక రాజకీయ నాయకుడిగా సమాజం లో మంచి గుర్తింపు ఉంది.
- దువ్వాడ శ్రీనివాస్ గారు ఆంధ్ర ప్రదేశ్ లో ని శ్రీకాకుళం జిల్లా కు చెందిన వ్యక్తి.
కుటుంబం :
- దువ్వాడ శ్రీనివాస్ గారు, దువ్వాడ కృష్ణమూర్తి మరియు లీలావతి దంపతులకు 1964వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు.
- ఈయనకు వాణి గారితో వివాహం జరిగింది.
- దువ్వాడ శ్రీనివాస్ మరియు వాణి దంపతులకు సంతానం గా ఇద్దరు కుమార్తెలు జన్మించారు.
విద్యాభ్యాసం – వృత్తి :
- కాకినాడలోని పిఆర్ కళాశాలలో ఇంగ్లీషు సాహిత్యంలో ఎంఏ పూర్తి చేసి, న్యాయశాస్త్రంలో బిఎ పట్టా పొందారు.
రాజకీయ ప్రయాణం:
- దువ్వాడ శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.
- 2001లో శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా, 2006లో శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా పనిచేశారు.
- 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
- ఈయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
- 2019లో వైఎస్సార్సీపీ తరపున శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గానికి పోటీ చేశారు.
- 8 మార్చి 2021న, ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు MLC ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు.
- 2024 వ సంవత్సరంలో వైయస్సార్సీపీ పార్టీ తరుపున టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి MLA గా పోటీ చేసి ఓడిపోయారు.
చదవండి: AP DSC – ఆంధ్ర ప్రదేశ్ మెగా డీఎస్సీ 2024
దువ్వాడ శ్రీనివాస్ – బయోగ్రఫీ : Duvvada Srinivas Biography
పూర్తి పేరు | దువ్వాడ శ్రీనివాస్ |
జననం | 1964 |
జన్మ స్థలం | ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా |
తండ్రి పేరు | దువ్వాడ కృష్ణమూర్తి |
తల్లి పేరు | లీలావతి |
విద్యార్హతలు | ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఏ, BA ఇన్ లా |
భార్య, పిల్లలు | భార్య : వాణి , పిల్లలు : ఇద్దరు కుమార్తెలు |
వృత్తి – వ్యాపారం | రాజకీయనాయకుడు |
మతం | హిందువు |
కులం | తెలీదు |
ప్రస్తుత పదవులు | ————– |
ప్రస్తుత రాజకీయ పార్టీ | వైయస్సార్సీపీ పార్టీ |
క్రిమినల్ రికార్డ్ | తెలీదు |
మెయిల్ ID | తెలీదు |
ట్విట్టర్ ID | https://twitter.com/DuvvadaMlc |
ఫేస్ బుక్ ID | https://www.facebook.com/Duvvada.Ysrcp/? |
ఇన్స్టాగ్రామ్ ID | https://www.instagram.com/srinivasduvvada |
ఫోన్ నెంబర్ | తెలీదు |