Deepam Pathakam – దీపం పథకం కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎలా దరఖాస్తు చేసుకోవాలి
2024 వ సంవత్సరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పేరుతో ఆరు ముఖ్య హామీలు ఇచ్చారు. Deepam Pathakam Scheme ఆ…