పరిచయం: Nadendla Manohar Biography
- నాదెండ్ల మనోహర్ గారి పూర్తి పేరు “నాదెండ్ల మనోహర్ “.
- ఆయనకు ఒక రాజకీయ నాయకుడిగా సమాజం లో మంచి గుర్తింపు ఉంది.
- నాదెండ్ల మనోహర్ గారు, ఆంధ్రప్రదేశ్ లోని తెనాలి జిల్లాకు చెందిన వ్యక్తి.
కుటుంబం:
- నాదెండ్ల మనోహర్ గారు, N. భాస్కర రావు గారికి 6 ఏప్రిల్ 1964 వ సంవత్సరం, ఆంధ్రప్రదేశ్ లోని తెనాలి లో జన్మించారు.
- ఆయనకు Dr. నాదెండ్ల మనోహరం గారితో వివాహం జరిగింది.
- నాదెండ్ల మనోహర్ మరియు నాదెండ్ల మనోహరం దంపతులకు సంతానం గా ఇద్దరు కుమారులు జన్మించారు.
విద్యాభ్యాసం – వృత్తి:
- నాదెండ్ల మనోహర్ గారు ఉస్మానియా యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ నుండి MBA గ్రాడ్యుయేట్, మార్కెటింగ్‌లో స్పెషలైజేషన్ చేసారు.
రాజకీయ ప్రయాణం:
- అతను 2004 మరియు 2009 అసెంబ్లీ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్‌కు ఎన్నికైన సభ్యుడు.
- 2 జూన్ 2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి చివరి స్పీకర్‌గా ఉన్నారు.
- నాదెండ్ల మనోహర్ గారు 4 జూన్ 2011న ఆంధ్రప్రదేశ్ శాసనసభ 18వ స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.
- రెండుసార్లు శాసనసభ సభ్యుడు.
- ఆంధ్ర ప్రదేశ్ లో 12 అక్టోబర్ 2018న ఆయన జనసేన పార్టీలో చేరారు.
- 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
- 2024 వ సంవత్సరంలో ఎన్డీయే కూటమి (టీడీపీ – జనసేన – బీజేపీ) తరుపున తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి MLA గా పోటీ చేసి గెలిచారు.
చదవండి: AP DSC – ఆంధ్ర ప్రదేశ్ మెగా డీఎస్సీ 2024
నాదెండ్ల మనోహర్– బయోగ్రఫీ: Nadendla Manohar Biography
పూర్తి పేరు | నాదెండ్ల మనోహర్ |
జననం | 6 ఏప్రిల్ 1964 |
జన్మ స్థలం | ఆంధ్రప్రదేశ్ లోని తెనాలి లో |
తండ్రి పేరు | N. భాస్కర రావు |
తల్లి పేరు | తెలిదు |
విద్యార్హతలు | MBA |
భర్త, పిల్లలు | భార్య : నాదెండ్ల మనోహరం, పిల్లలు : మితుల్ నాదెండ్ల, లలిత్ నాదెండ్ల |
వృత్తి – వ్యాపారం | రాజకీయం |
మతం | హిందువు |
కులం | కమ్మ |
ప్రస్తుత పదవులు | —————– |
ప్రస్తుత రాజకీయ పార్టీ | జనసేన పార్టీ |
క్రిమినల్ రికార్డ్ | క్రిమినల్ కేసులేవీ శిక్షించబడలేదు |
మెయిల్ ID | nadendlamanohar@gmail.com |
ట్విట్టర్ ID | https://twitter.com/NadendlaManohar |
ఫేస్ బుక్ ID | https://www.facebook.com/NadendlaManoharofficial |
ఇన్స్టాగ్రామ్ ID | https://www.instagram.com/manohar.nadendla |
ఫోన్ నెంబర్ | తెలిదు |