gudur-assembly-constituency
Share to Everyone

గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం

గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, తిరుపతి జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. మరియు గూడూరు పరిధిలో మొత్తం 6 మండలాలు ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గం షెడ్యూల్ క్యాస్ట్ SC స్థానానికి ప్రత్యేకంగా రిజర్వు చేయబడినది.

గూడూరు నియోజకవర్గం లోని మండలాలు – Gudur Assembly Constituency

  1. గూడూరు మండలం
  2. చిల్లకూరు మండలం
  3. కోట మండలం
  4. వాకాడు మండలం
  5. చిట్టమూరు మండలం

అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచిన MLA లు

గూడూరు నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 8 మంది MLA  లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య సంవత్సరం MLA  పేరు పార్టీ
1 1952 – 1955 పెల్లేటి గోపాలకృష్ణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2 1955 – 1962 పెల్లేటి గోపాలకృష్ణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
3 1962 – 1967 పెల్లేటి గోపాలకృష్ణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
4 1967 – 1972 వీ. రామచంద్ర రెడ్డి ఇండిపెండెంట్
5 1972 – 1978 శ్రీనివాసులు రెడ్డి  నల్లపరెడ్డి ఇండిపెండెంట్
6 1978 – 1983 పాత్ర ప్రకాశరావు కాంగ్రెస్ పార్టీ
7 1983 – 1985 ఒగి మస్తానయ్య ఇండిపెండెంట్
8 1985 – 1989 బల్లి దుర్గ ప్రసాద్ రావు తెలుగుదేశం పార్టీ
9 1989 – 1994 పాత్ర ప్రకాశ రావు కాంగ్రెస్ పార్టీ
1 1994 – 1999 బల్లి దుర్గ ప్రసాద్ రావు తెలుగుదేశం పార్టీ
11 1999 – 2004 బల్లి దుర్గ ప్రసాద్ రావు తెలుగుదేశం పార్టీ
12 2004 – 2009 పాత్ర ప్రకాశ రావు కాంగ్రెస్ పార్టీ
13 2009 – 2014 బల్లి దుర్గ ప్రసాద్ రావు తెలుగుదేశం పార్టీ
14 2014 – 2019 పాసిం సునీల్ కుమార్ YSR కాంగ్రెస్ పార్టీ
15 2019 – ప్రస్తుతం వరప్రసాద్ రావు వెలగపల్లి YSR కాంగ్రెస్ పార్టీ

గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో – Gudur Assembly Constituency, ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

తెలుగుదేశం పార్టీ 4 సార్లు గెలిచింది
కాంగ్రెస్ పార్టీ 6 సార్లు గెలిచింది
YSR కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గెలిచింది
ఇండిపెండెంట్ 3 సార్లు గెలిచింది

గూడూరు గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు

  • గూడూరు నియోజకవర్గం, తిరుపతి లోక్ సభ (MP) పరిధిలో కి వస్తుంది.
  • గూడూరు పిన్ కోడ్ : 524 101.
  • గూడూరు ఒకప్పుడు పంచాయితీ, కానీ 1954 వ సంవత్సరం నుండి మున్సిపాలిటీ గా ఏర్పడింది.
  • గూడూరు ప్రాంతం మైకా గనులకు ప్రసిద్ధి చెందినది. భారత దేశంలో రెండవ అతి పెద్ద మైకా గనులుగా గుర్తింపు పొందింది.

చదవండి:


Share to Everyone

By Admin

2 thoughts on “గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం – Gudur Assembly Constituency”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *