వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం
వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, తిరుపతి జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. మరియు వెంకటగిరి పరిధిలో మొత్తం 6 మండలాలు ఉన్నాయి.
అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు– Venkatagiri Assembly Constituency
- బాలాయపల్లె మండలం
- డక్కిలి మండలం
- కలువాయి మండలం
- రాపూరు మండలం
- సైదాపురం మండలం
- వెంకటగిరి మండలం
వెంకటగిరి నియోజకవర్గంలో గెలిచిన MLA లు
వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 11 మంది MLA లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.
సంఖ్య |
సంవత్సరం |
MLA పేరు |
పార్టీ |
1 | 1952 – 1955 | పడిలేటి వెంకటస్వామి రెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
2 | 1955 – 1956 | పడిలేటి వెంకటస్వామి రెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
3 | 1956 – 1962 | అల్లం కృష్ణయ్య | కాంగ్రెస్ పార్టీ |
4 | 1962 – 1967 | అల్లం కృష్ణయ్య | కాంగ్రెస్ పార్టీ |
5 | 1967 – 1972 | ఓరేపల్లి వెంకయ్యసుబ్బయ్య | ఇండిపెండెంట్ |
6 | 1972 – 1978 | ఓరేపల్లి వెంకయ్యసుబ్బయ్య | కాంగ్రెస్ పార్టీ |
7 | 1978 – 1983 | నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
8 | 1983 – 1985 | నల్లపరెడ్డి చంద్రశేఖరరెడ్డి | తెలుగుదేశం పార్టీ |
9 | 1985 – 1989 | V. భాస్కర సాయికృష్ణ యాచేంద్ర | తెలుగుదేశం పార్టీ |
1 | 1989 – 1994 | నేదురుమల్లి జనార్ధనరెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
11 | 1994 – 1999 | రాజా VVRK యాచేంద్ర వెలుగోటి | తెలుగుదేశం పార్టీ |
12 | 1999 – 2004 | నేదురుమల్లి రాజ్యలక్ష్మి | కాంగ్రెస్ పార్టీ |
13 | 2004 – 2009 | నేదురుమల్లి రాజ్యలక్ష్మి | కాంగ్రెస్ పార్టీ |
14 | 2009 – 2014 | కురుగొండ్ల రామకృష్ణ | తెలుగుదేశం పార్టీ |
15 | 2014 – 2019 | కురుగొండ్ల రామకృష్ణ | తెలుగుదేశం పార్టీ |
16 | 2019 – ప్రస్తుతం | ఆనం రామనారాయణ రెడ్డి | YSR కాంగ్రెస్ పార్టీ |
వెంకటగిరి నియోజకవర్గంలో – Venkatagiri Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.
తెలుగుదేశం పార్టీ | 5 సార్లు గెలిచింది |
కాంగ్రెస్ పార్టీ | 9 సార్లు గెలిచింది |
YSR కాంగ్రెస్ పార్టీ | 1 సారి గెలిచింది |
ఇండిపెండెంట్ | 1 సారి గెలిచింది |
వెంకటగిరి గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు
- వెంకటగిరి తిరుపతి లోక్ సభ (MP) పరిధిలో కి వస్తుంది.
- వెంకటగిరి పిన్ కోడ్ : 524 132.
- వెంకటగిరిని ఒకప్పుడు వెలుగోటి రాజుల చే పాలించబడేది.
- వెంకటగిరి ఒకప్పటి అసలు పేరు ” కలిమిలి “.
- వెంకటగిరి ఒకప్పుడు పంచాయితీ, కానీ 2005 వ సంవత్సరం జనవరి 5వ తేదీ నుండి మున్సిపాలిటీ గా ఏర్పడింది.
- వెంకటగిరిలో కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థ ” కేంద్రీయ విద్యాలయ ” కూడా ఏర్పడి ఉంది.
- వెంకటగిరి చీరలకు ప్రసిద్ధి చెందినది.
చదవండి:
- కావలి అసెంబ్లీ నియోజకవర్గం…..
- గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ……
- జిల్లాల వారీగా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలు….
- ఆంధ్ర ప్రదేశ్ నూతన 26 జిల్లాలు
[…] వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం…. […]
[…] వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం…. […]
[…] వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం…. […]