New Districts of Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ నూతన జిల్లాలు
New Districts of Andhra Pradesh – 2022 వ సంవత్సరం, ఏప్రిల్ 4 వ తేదీన, అధికారికంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో క్రొత్తగా 13 జిల్లాలను కలపడం జరిగింది. ప్రస్తుతం పాత వాటితో కలిపి మొత్తం జిల్లాల సంఖ్య 26.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమైన ప్రాంతాలు కోస్తాఆంధ్ర, ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ. ప్రస్తుతం ఉన్న మొత్తం 26 జిల్లాలు ప్రాంతాల వారీగా వేటికింద ఉన్నాయో, ఈ క్రింది విధంగా గమనించవచ్చు.
ఉత్తరాంధ్ర ప్రాంతం- 6 Districts
ఈ ప్రాంతం క్రింద మొత్తం 6 జిల్లాలు ఉన్నాయి.
- శ్రీకాకుళం
- విజయనగరం
- పార్వతీపురం మాన్యం
- అల్లూరి సీతారామరాజు
- విశాఖపట్నం
- అనకాపల్లి
కోస్తాంధ్ర ప్రాంతం- 12 Districts
ఈ ప్రాంతం క్రింద మొత్తం 12 జిల్లాలు ఉన్నాయి.
- కాకినాడ
- తూర్పు గోదావరి
- కోనసీమ
- పశ్చిమ గోదావరి
- ఏలూరు
- ఎన్టీఆర్
- కృష్ణ
- గుంటూరు
- పల్నాడు
- బాపట్ల
- ప్రకాశం
- నెల్లూరు
రాయలసీమ ప్రాంతం- 8 Districts
ఈ ప్రాంతం క్రింద మొత్తం 8 జిల్లాలు ఉన్నాయి.
- తిరుపతి
- చిత్తూరు
- అన్నమయ్య
- కడప
- నంద్యాల
- కర్నూలు
- అనంతపూర్
- శ్రీ సత్య సాయి
- ఈ మొత్తం 26 జిల్లాలలో, భౌగోళికంగా అన్నిటికంటే చిన్నది విశాఖపట్నం జిల్లా, మరియు అన్నిటికంటే పెద్దది ప్రకాశం జిల్లా.
- జనాభా ప్రాతిపదికిన చూసుకొంటే అన్నిటికంటే చిన్నది పార్వతీపురం మాన్యం జిల్లా, మరియు అన్నిటికంటే పెద్దది నెల్లూరు జిల్లా.
చదవండి:
[…] రాష్ట్రంలో క్రొత్తగా ఏర్పడ్డ 26 జిల్లాల వారీగా అసెంబ్లీ నియోజకవర్గాలు(Andhra Pradesh […]
[…] ఆంధ్ర ప్రదేశ్ నూతన 26 జిల్లాలు […]
[…] ఆంధ్ర ప్రదేశ్ నూతన 26 జిల్లాలు… […]
[…] ఆంధ్ర ప్రదేశ్ నూతన 26 జిల్లాలు […]
[…] ఆంధ్ర ప్రదేశ్ నూతన 26 జిల్లాలు […]
[…] ఆంధ్ర ప్రదేశ్ నూతన 26 జిల్లాలు […]
[…] ఆంధ్ర ప్రదేశ్ నూతన 26 జిల్లాలు […]