పరిచయం : Panchakarla Ramesh Babu Biography
- రమేష్ బాబు, ఈయన పూర్తి పేరు ” పంచకర్ల రమేష్ బాబు “.
- రమేష్ బాబు ఒక రాజకీయ నాయకుడిగా సమాజం లో మంచి గుర్తింపు ఉంది.
- రమేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లా కు చెందిన వ్యక్తి.
- ఈ ఆధునిక సమాజంలో పురుషులు ఈయనను ఆదర్శంగా తీసుకోవచ్చు.
కుటుంబం :
- రమేష్ బాబు గారు పాండు రంగ రావు గారికి 1963 వ సంవత్సరాం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లా లో జన్మించారు.
- ఈయన తండ్రి గారు వ్యవసాయం చేసేవారు.
విద్యాభ్యాసం – వృత్తి :
- మా పరిశోధన ప్రకారం ఆయన ఏమి చదువుకోలేదు.
- ప్రస్తుతం ఆయన రాజకీయం చేస్తున్నారు.
రాజకీయ ప్రయాణం :
- పంచకర్ల రమేష్ బాబు గారు 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.
- 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున పెందుర్తి నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
- ఆయన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనమైన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2014 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు.
- పంచకర్ల రమేష్ బాబు గారు 2014లో జరిగిన ఎన్నికల్లో యలమంచిలి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
- ఆయన 2019 ఎన్నికల్లో ఎలమంచిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కన్నబాబురాజు చేతిలో ఓడిపోయారు.
- రమేష్‌బాబు గారు 2021 ఆగష్టు 28న తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైయస్ఆర్ సీపీలో చేరారు.
- 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా (ఎన్‌డీఏ) ఏర్పడడంతో జనసేన పార్టీకి పెందుర్తి నియోజకవర్గం కేటాయించడంతో ఆయన ఇక్కడి నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
చదవండి: 2024 అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యేల జాబితా-Andhra Pradesh 2024 MLA Candidates List.
పంచకర్ల రమేష్ బాబు – బయోగ్రఫీ : Panchakarla Ramesh Babu Biography
పూర్తి పేరు | పంచకర్ల రమేష్ బాబు |
జననం | 1963 |
జన్మ స్థలం | ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా |
తండ్రి పేరు | పాండు రంగ రావు |
తల్లి పేరు | తెలీదు |
విద్యార్హతలు | ———- |
భార్య,పిల్లలు | తెలీదు |
వృత్తి – వ్యాపారం | రాజకీయం |
మతం | హిందువు |
కులం | తెలీదు |
ప్రస్తుత పదవులు | ఎలమంచిలి EX.MLA (2014-2019) |
ప్రస్తుత రాజకీయ పార్టీ | జనసేన పార్టీ |
క్రిమినల్ రికార్డ్ | తెలీదు |
మెయిల్ ID | తెలీదు |
ట్విట్టర్ ID | https://x.com/PanchakarlaBabu |
ఫేస్ బుక్ ID | https://www.facebook.com/panchakarlarameshbabujsp |
ఇన్స్టాగ్రామ్ ID | https://www.instagram.com/panchakarlarameshbabu |
ఫోన్ నెంబర్ | తెలీదు |