annamreddy-adeep-raj-biograohy
Share to Everyone

పరిచయం : Annamreddy Adeep Raj Biography

  • అదీప్ రాజ్, ఈయన పూర్తి పేరు ” అన్నంరెడ్డి అదీప్ రాజ్ “.
  • ఈయన ఒక రాజకీయ నాయకుడిగా సమాజం లో మంచి గుర్తింపు ఉంది.
  • అదీప్ రాజ్ గారు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా కు చెందిన వ్యక్తి.
  • ఈ ఆధునిక సమాజంలో పురుషులు ఈయనను ఆదర్శంగా తీసుకోవచ్చు.

కుటుంబం :

  • అదీప్ రాజ్ గారు అన్నంరెడ్డి సత్య నారాయణ గారికి ఫిబ్రవరి 21,1983 సంవస్తరం ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా లో జన్మించారు.
  • ఈయన శిరీష గారిని వివాహం చేసుకున్నారు.
  • అదీప్ రాజ్ మరియు శిరీష దంపతులకు సంతానం గా ఒక కుమారుడు జన్మించారు.

విద్యాభ్యాసం – వృత్తి :

  • అదీప్ రాజ్ గారు MBA వరకు చదువుకున్నారు.
  • MBA చదివిన తరువాత కొంత కాలం వ్యాపారం చేసారు.
  • అదీప్ రాజ్ గారు ప్రస్తుతం రాజకీయం చేస్తున్నారు.

రాజకీయ ప్రయాణం : 

  • అదీప్ రాజ్ గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలకు వచ్చి రాంపురం పంచాయతీ సర్పంచ్ గా పని చేసారు.
  • ఈయన విశాఖపట్నం జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పని చేసారు.
  • ఈయన కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి 2011 లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
  • 2015 వ సంవత్సరం లో పెందుర్తి నియోజకవర్గం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త గా బాధ్యతలు చేపట్టారు.
  • 2019 లో జరిగిన ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి గా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణ మూర్తిపై గెలిచి తొలిసారి శాసనసభ్యుడిగా అసెంబ్లీ కి ఎన్నికయ్యారు.
  • 2019 లో ఈయన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గా నియమితుడయ్యారు.
  • 2024 వ సంవత్సరంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పెందుర్తి నియోజకవర్గం లో పోటీ చేయనున్నారు.

చదవండి: 2024 అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యేల జాబితా-Andhra Pradesh 2024 MLA Candidates List.

అదీప్ రాజ్బయోగ్రఫీ :

Annamreddy Adeep Raj Biography

పూర్తి పేరు అన్నంరెడ్డి అదీప్ రాజ్
జననం ఫిబ్రవరి 21,1983
జన్మ స్థలం ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా
తండ్రి పేరు సత్యనారాయణ
తల్లి పేరు తెలియదు
విద్యార్హతలు MBA
భార్య ,పిల్లలు భార్య: శిరీష, పిల్లలు, ఒక కుమారుడు
వృత్తి – వ్యాపారం వ్యాపారం, రాజకీయం
మతం హిందువు
కులం కాపు
ప్రస్తుత పదవులు పెందుర్తి MLA (2019-2024)
ప్రస్తుత రాజకీయ పార్టీ వైయస్సార్సీపీ పార్టీ
క్రిమినల్ రికార్డ్ తెలియదు
మెయిల్ ID తెలియదు
ట్విట్టర్ ID తెలియదు
ఫేస్ బుక్ ID http://facebook.com/ADEEPRAJ1119
ఇన్స్టాగ్రామ్ ID https://www.instagram.com/annamreddy_adeepraj/
ఫోన్ నెంబర్ తెలియదు

Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *