uravakonda-assembly-constituency
Share to Everyone

ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం

ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, అనంతపురం జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. మరియు ఉరవకొండ పరిధిలో మొత్తం 5 మండలాలు ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు – Uravakonda Assembly Constituency

  1. విడపనకల్ మండలం
  2. వజ్రకరూరు మండలం
  3. ఉరవకొండ మండలం
  4. బెలుగుప్ప మండలం
  5. కుడైర్ మండలం

ఉరవకొండ నియోజకవర్గంలో గెలిచిన MLA లు

ఉరవకొండ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 9 మంది MLA లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య సంవత్సరం                     MLA పేరు        పార్టీ
  1    1962-1967         గుర్రం చిన్న వెంకన్న    స్వతంత్ర పార్టీ
  2    1967-1972 గుర్రం చిన్న వెంకన్న  స్వతంత్ర పార్టీ
  3    1972-1978 బుక్కిట్ల బసప్ప ఇండియన్ నేషనల్

కాంగ్రెస్

  4    1978-1983 R  వేమన్న ఇండియన్ నేషనల్

కాంగ్రెస్

  5    1983-1985  Y  భీమా రెడ్డి తెలుగుదేశం పార్టీ
  6    1985-1989 గుర్రం నారాయణప్ప తెలుగుదేశం పార్టీ
  7    1989-1994 వాసికేరి గోపీనాథ్ ఇండియన్ నేషనల్

కాంగ్రెస్

  8    1994-1999 పయ్యావుల కేశవ్ తెలుగుదేశం పార్టీ
  9    1999-2004 ఎల్లారెడ్డి గారి శివరామ రెడ్డి ఇండియన్ నేషనల్

కాంగ్రెస్

  10    2004-2009 పయ్యావుల కేశవ్ తెలుగుదేశం పార్టీ
  11    2009-2014 పయ్యావుల కేశవ్ తెలుగుదేశం పార్టీ
  12    2014 – 2019 Y  విశ్వేశ్వర రెడ్డి YSR కాంగ్రెస్ పార్టీ
  13  2019 -ప్రస్తుతం పయ్యావుల కేశవ్ తెలుగుదేశం పార్టీ

ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో – Uravakonda Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

తెలుగుదేశం పార్టీ 6 సార్లు గెలిచింది
ఇండియన్ నేషనల్

కాంగ్రెస్

4  సార్లు గెలిచింది
   స్వతంత్ర పార్టీ 2  సార్లు గెలిచింది
YSR కాంగ్రెస్ పార్టీ 1  సార్లు గెలిచింది

ఉరవకొండ  గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు

  • పయ్యావుల కేశవ్ 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుండి గెలిచి ప్రస్తుత నియోజకవర్గం ఎమ్మెల్యే.
  • అనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇది ఒకటి.
  • ఉరవకొండ పిన్ కోడ్ : 515 812.
  • 2019 నాటికి,ఉరవకొండ నియోజకవర్గంలో మొత్తం 215,741 మంది ఓటర్లు ఉన్నారు.
  • ఈ నియోజకవర్గం 1962లో డీలిమిటేషన్ ఆర్డర్స్ (1962) ప్రకారం ఏర్పాటైంది.

చదవండి :


Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *