gangadhara-nellore-assembly-constituency
Share to Everyone

గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం

గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, చిత్తూర్ జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. మరియు గంగాధర నెల్లూరు పరిధిలో మొత్తం 5 మండలాలు ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు – Gangadhara Nellore Assembly Constituency

  1. కార్వేటినగరం మండలం
  2. గంగాధర నెల్లూరు మండలం
  3. పాలసముద్రం మండలం
  4. పెనుమూరు మండలం
  5. వెదురుకుప్పం మండలం
  6. శ్రీరంగరాజపురం మండలం

చదవండి: 2024 అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యేల జాబితా-Andhra Pradesh 2024 MLA Candidates List.

గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో గెలిచిన MLA లు 

గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 3 మంది MLA  లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య సంవత్సరం MLA  పేరు పార్టీ
1 2009-2014 గుమ్మడి కుతూహలమ్మ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
2 2014-2019

 

కె. నారాయణ స్వామి (కళత్తూరు నారాయణస్వామి) YSR కాంగ్రెస్ పార్టీ
3 2019- ప్రస్తుతం కె. నారాయణ స్వామి (కళత్తూరు నారాయణస్వామి) YSR కాంగ్రెస్ పార్టీ

గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గంలో – Gangadhara Nellore Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1 సారి గెలిచింది
YSR కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గెలిచింది

గంగాధర నెల్లూరు గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు 

  • గంగాధర నెల్లూరుఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లాగంగాధరనెల్లూరు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన గంగాధరనెల్లూరు నుండి 0 కి.మీ. దూరం లోను, సమీప పట్టణమైన చిత్తూరు నుండి 10 కి.మీ. దూరంలోనూ ఉంది.
  • గంగాధర నెల్లూరు పిన్ కోడ్ : 517 125.
  • రక్షిత మంచినీటి సరఫరా గ్రామంలో లేదు. గ్రామంలో మంచినీటి అవసరాలకు చేతిపంపుల నీరు, గొట్టపు బావులు / బోరు బావుల నుంచి నీటిని వినియోగిస్తున్నారు.
  • గ్రమంలో మూసిన డ్రైనేజీ వ్యవస్థ లేదు. మురుగునీరు నేరుగా నీటి వనరుల్లోకి వదలబడుతోంది. ఈ ప్రాంతం పూర్తి పారిశుధ్య పథకం కిందికి వస్తుంది. సామాజిక మరుగుదొడ్ల సౌకర్యం ఈ గ్రామంలో లేదు.

చదవండి :


Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *