rajahmundry-city-assembly-constituency
Share to Everyone

రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గం

రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, తూర్పు గోదావరి జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది.

అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు – Rajahmundry City Assembly Constituency

రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో మండలాలు లేవు. ఇది ఒక మునిసిపల్ కార్పొరేషన్ …

చదవండి: 2024 అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యేల జాబితా-Andhra Pradesh 2024 MLA Candidates List.

రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో గెలిచిన MLA లు

 రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం ముగ్గురు MLA లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య సంవత్సరం MLA  పేరు పార్టీ
1 2009-2014             రౌతు సూర్య ప్రకాష్ రావు     ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
2 2014-2019              ఆకుల సత్యనారాయణ భారతీయ జనతా పార్టీ
3 2019 – ప్రస్తుతం              ఆదిరెడ్డి భవాని తెలుగు దేశం పార్టీ

రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో – Rajahmundry Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1 సారి గెలిచింది
భారతీయ జనతా పార్టీ 1 సారి గెలిచింది
తెలుగుదేశం పార్టీ 1 సారి గెలిచింది

రాజమండ్రి సిటీ గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు 

  • రాజమండ్రి సిటీ రాజమండ్రి లోక్ సభ (MP) పరిధిలో కి వస్తుంది.
  • రాజమండ్రి సిటీ పిన్ కోడ్ :533 101.
  • రాజమండ్రి మొదటి అమ్మరాజా విష్ణువర్ధనచే స్థాపించబడింది (క్రీ.శ. 919-934).
  • తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్ర పాలనలో ఈ నగరం ప్రముఖ స్థావరంగా గుర్తించబడుతుంది.
  • నగరాన్ని పరిపాలించిన 11వ శతాబ్దపు చాళుక్య రాజవంశం యొక్క పాలకుడు రాజరాజ నరేంద్ర నుండి ఈ నగరం పేరు వచ్చింది.
  • నగరంలో తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల హైవేలను కలిపే ప్రధాన నగరానికి ఇరువైపులా దౌలేశ్వరం కాటన్ బ్యారేజ్ వంతెన మరియు నాల్గవ వంతెన కూడా ఉన్నాయి.

చదవండి :


Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *