ap-ysrcp-mla-list2024
Share to Everyone

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే 2024 ఎన్నికలకు, అన్ని రాజకీయ పార్టీలు వారి MLA మరియు MP అభ్యర్థులను ఎంపిక చేయడంలో చాలానే కసరత్తు చేస్తున్నాయి.. ముఖ్యంగా వీరిలో వైయెస్ఆర్సిపి పార్టీ 2024 అందరికంటే ముందు తమ గెలుపు గుర్రాలను ప్రకటించింది….ap ysrcp mla list2024

వైయెస్ఆర్సిపి పార్టీ 2024 అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యేల జాబితాని జిల్లాలు మరియు నియోజకవర్గాల వారీగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు…ap ysrcp mla list2024

సంఖ్య జిల్లా నియోజకవర్గంYCP-ఎమ్మెల్యే కాండిడేట్ పేరు
1శ్రీకాకుళం జిల్లాశ్రీకాకుళంధర్మాన ప్రసాదరావు
2శ్రీకాకుళం జిల్లానరసన్నపేటధర్మాన కృష్ణదాస్
3శ్రీకాకుళం జిల్లాటెక్కలిదువ్వాడ శ్రీనివాస్
4శ్రీకాకుళం జిల్లాఆమదాలవలసతమ్మినేని సీతారాం
5శ్రీకాకుళం జిల్లాపాతపట్నంరెడ్డి శాంతి
6శ్రీకాకుళం జిల్లాపలాససీదిరి అప్పలరాజు
7శ్రీకాకుళం జిల్లాఇచ్చాపురంపిరియా విజయ
8శ్రీకాకుళం జిల్లాఎచ్చెర్లగొర్లె కిరణ్ కుమార్
9పార్వతిపురం మన్యం జిల్లాపాలకొండవిశ్వసరాయి కళావతి
10పార్వతిపురం మన్యం జిల్లాపార్వతీపురంఅలజంగి జోగారావు
11పార్వతిపురం మన్యం జిల్లాసాలూరుపీడిక రాజన్న దొర
12పార్వతిపురం మన్యం జిల్లాకురుపాంపాముల పుష్పశ్రీ వాణి
13విజయనగరం జిల్లారాజాంతాలె రాజేశ్
14విజయనగరం జిల్లాఎస్ కోటకదుబండి శ్రీనివాస రావు
15విజయనగరం జిల్లావిజయనగరంకోలగట్ల వీరభద్రస్వామి
16విజయనగరం జిల్లానెల్లిమర్లబడుకొండ అప్పలనాయుడు
17విజయనగరం జిల్లాబొబ్బిలిశంబంగి వెంకట చిన్నప్పలనాయుడు
18విజయనగరం జిల్లాచీపురపల్లిబొత్స సత్యనారాయణ
19విజయనగరం జిల్లాగజపతినగరంబొత్స అప్పలనర్సయ్య
20విశాఖపట్నం జిల్లావిశాఖ ఈస్ట్ఎంవీవీ సత్యనారాయణ
21విశాఖపట్నం జిల్లావిశాఖ వెస్ట్ఆడారి ఆనంద్
22విశాఖపట్నం జిల్లావిశాఖ సౌత్వాసుపల్లి గణేశ్
23విశాఖపట్నం జిల్లావిశాఖ నార్త్కేకే రాజు
24విశాఖపట్నం జిల్లాగాజువాకగుడివాడ అమర్‌నాథ్
25విశాఖపట్నం జిల్లాభీమిలిముత్తంశెట్టి శ్రీనివాస రావు (అవంతి శ్రీనివాస్)
26అనకాపల్లి జిల్లాపెందుర్తిఅదీప్ రాజ్
27అనకాపల్లి జిల్లాయలమంచిలిఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నబాబు రాజు)
28అనకాపల్లి జిల్లానర్సీపట్నంపెట్ల ఉమాశంకర్ గణేశ్
29అనకాపల్లి జిల్లాచోడవరంధర్మశ్రీ కరణం
30అనకాపల్లి జిల్లామాడుగులబూడి ముత్యాల నాయుడు
31అనకాపల్లి జిల్లాపాయకరావుపేట(ఎస్సీ)కంబాల జోగులు
32అనకాపల్లి జిల్లాఅనకాపల్లిమలసాల భరత్ కుమార్
33అల్లూరి సీతారామరాజు జిల్లారంపచోడవరం(ఎస్టీ)నాగులపల్లి ధనలక్ష్మి
34అల్లూరి సీతారామరాజు జిల్లాపాడేరు(ఎస్టీ)మత్స్యరాస విశ్వేశ్వర రాజు
35అల్లూరి సీతారామరాజు జిల్లాఅరకు లోయ(ఎస్టీ)రేగం మత్స్యలింగం
36కాకినాడ జిల్లాకాకినాడ సిటీద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి
37కాకినాడ జిల్లాపెద్దాపురందావులూరి దొరబాబు
38కాకినాడ జిల్లాకాకినాడ రూరల్కురసాల కన్నబాబు
39కాకినాడ జిల్లాప్రత్తిపాడువరుపుల సుబ్బారావు
40కాకినాడ జిల్లాపిఠాపురంవంగా గీత
41కాకినాడ జిల్లాజగ్గంపేటతోట నరసింహం
42కాకినాడ జిల్లాతునిరామలింగేశ్వరరావు దాడిశెట్టి
43తూర్పుగోదావరి జిల్లారాజమహేంద్రవరం సిటీమార్గాని భరత్
44తూర్పుగోదావరి జిల్లారాజానగరంజక్కంపూడి రాజా
45తూర్పుగోదావరి జిల్లారాజమహేంద్రవరం రూరల్చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
46తూర్పుగోదావరి జిల్లాఅనపర్తిడాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి
47తూర్పుగోదావరి జిల్లానిడదవోలుజీఎస్ నాయుడు
48తూర్పుగోదావరి జిల్లాకొవ్వూరు(ఎస్సీ)తలారి వెంకట్రావు
49తూర్పుగోదావరి జిల్లాగోపాలపురం(ఎస్సీ)తానేటి వనిత
50కోనసీమ జిల్లామండపేటతోట త్రిమూర్తులు
51కోనసీమ జిల్లారామచంద్రాపురంపిల్లి సూర్య ప్రకాశ్
52కోనసీమ జిల్లాగన్నవరం(ఎస్సీ)విప్పర్తి వేణుగోపాల్
53కోనసీమ జిల్లాకొత్తపేటచిర్ల జగ్గిరెడ్డి
54కోనసీమ జిల్లాఅమలాపురం(ఎస్సీ)విశ్వరూప్ పినిపే
55కోనసీమ జిల్లాముమ్మిడివరంపొన్నాడ వెంకట సతీష్‌కుమార్
56కోనసీమ జిల్లారాజోలు(ఎస్సీ)గొల్లపల్లి సూర్యారావు
57పశ్చిమగోదావరి జిల్లాఉండిపీవీఎల్ నరసింహరాజు
58పశ్చిమగోదావరి జిల్లాతణుకుకారుమూరి వెంకటనాగేశ్వరరావు
59పశ్చిమగోదావరి జిల్లాపాలకొల్లుగూడల శ్రీహరి గోపాల రావు
60పశ్చిమగోదావరి జిల్లాభీమవరంగ్రంధి శ్రీనివాస్
61పశ్చిమగోదావరి జిల్లాఆచంటచెరుకువాడ శ్రీరంగనాథ రాజు
62పశ్చిమగోదావరి జిల్లాతాడేపల్లిగూడెంకొట్టు సత్యనారాయణ
63పశ్చిమగోదావరి జిల్లానరసాపురంముదునూరి నాగరాజు వర ప్రసాద్ రాజు
64ఏలూరు జిల్లాదెందులూరుకొటారు అబ్బయ్య చౌదరి
65ఏలూరు జిల్లాఏలూరుఆళ్ల కాళి కృష్ణ శ్రీనివాస్(నాని)
66ఏలూరు జిల్లాచింతలపూడి(ఎస్సీ)కంభం విజయరాజు
67ఏలూరు జిల్లాఉంగటూరుపుప్పాల శ్రీనివాసరావు (వాసు బాబు)
68ఏలూరు జిల్లాపోలవరం(ఎస్టీ)తెల్లం రాజ్యలక్ష్మీ
69ఏలూరు జిల్లానూజివీడుమేకా వెంకట ప్రతాప్ అప్పారావు
70ఏలూరు జిల్లాకైకలూరుదూలం నాగేశ్వరరావు
71ఎన్టీఆర్ జిల్లావిజయవాడ ఈస్ట్దేవినేని అవినాశ్
72ఎన్టీఆర్ జిల్లానందిగామమొండితోక జగన్మోహన్ రెడ్డి
73ఎన్టీఆర్ జిల్లాజగ్గయ్యపేటసామినేని ఉదయభాను
74ఎన్టీఆర్ జిల్లావిజయవాడ సెంట్రల్వెల్లంపల్లి శ్రీనివాస రావు
75ఎన్టీఆర్ జిల్లామైలవరంసర్నాల తిరుపతి యాదవ్
76ఎన్టీఆర్ జిల్లావిజయవాడ వెస్ట్షేక్ ఆసిఫ్
77ఎన్టీఆర్ జిల్లాతిరువూరునల్లగట్ల స్వామిదాస్
78కృష్ణ జిల్లాగన్నవరంవల్లభనేని వంశీ
79కృష్ణ జిల్లాపెనమలూరుజోగి రమేశ్
80కృష్ణ జిల్లాపెడనఉప్పల రమేశ్
81కృష్ణ జిల్లామచిలీపట్నంపేర్ని వెంకట సాయి కృష్ణమూర్తి (కిట్టు)
82కృష్ణ జిల్లాఅవనిగడ్డసింహాద్రి రమేశ్ బాబు
83కృష్ణ జిల్లాపామర్రుకైలె అనిల్ కుమార్
84కృష్ణ జిల్లాగుడివాడకొడాలి శ్రీ వేంకటేశ్వరరావు (నాని)
85గుంటూరు జిల్లామంగళగిరిమురుగుడు లావణ్య
86గుంటూరు జిల్లాపొన్నూరుఅంబటి మురళి
87గుంటూరు జిల్లాతాడికొండమేకతోటి సుచరిత
88గుంటూరు జిల్లాగుంటూరు వెస్ట్విడదల రజినీ
89గుంటూరు జిల్లాతెనాలిఅన్నాబత్తుని శివకుమార్
90గుంటూరు జిల్లాప్రత్తిపాడుబాలసాని కిరణ్ కుమార్
91గుంటూరు జిల్లాగుంటూరు ఈస్ట్షేక్ నూరి ఫాతిమా
92పల్నాడు జిల్లాపెద్దకూరపాడునంబూరి శంకర్ రావు
93పల్నాడు జిల్లాచిలకలూరిపేటకావేటి శివ నాగ మనోహర్ నాయుడు
94పల్నాడు జిల్లాసత్తెనపల్లిఅంబటి రాంబాబు
95పల్నాడు జిల్లావినుకొండబొల్ల బ్రహ్మనాయుడు
96పల్నాడు జిల్లానరసరావుపేటగోపీరెడ్డి శ్రీనివాసరెడ్డి
97పల్నాడు జిల్లామాచర్లపిన్నెల్లి రామకృష్ణారెడ్డి
98పల్నాడు జిల్లాగురజాలకాసు మహేశ్ రెడ్డి
99బాపట్ల జిల్లావేమూరువరికూటి అశోక్ బాబు
100బాపట్ల జిల్లాబాపట్లకోన రఘపతి
101బాపట్ల జిల్లారేపల్లెడాక్టర్ ఈవూరు గణేశ్
102బాపట్ల జిల్లాచీరాలకరణం వెంకటేశ్
103బాపట్ల జిల్లాపర్చూరుఎడం బాలాజీ
104బాపట్ల జిల్లాఅద్దంకిపాణెం చిన హనిమి రెడ్డి
105ప్రకాశం జిల్లాకొండేపిఆదిమూలపు సురేష్
106ప్రకాశం జిల్లాఒంగోలుబాలినేని శ్రీనివాసరెడ్డి (వాసు)
107ప్రకాశం జిల్లాదర్శిడాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
108ప్రకాశం జిల్లామార్కాపురంఅన్నా రాంబాబు
109ప్రకాశం జిల్లాకనిగిరిడి. నారాయణ యాదవ్
110ప్రకాశం జిల్లాయర్రగొండపాలెంతాటపర్తి చంద్రశేఖర్
111ప్రకాశం జిల్లాగిద్దలూరుకొండూరు నాగార్జున రెడ్డి
112ప్రకాశం జిల్లాసంతనూతలపాడుమేరుగు నాగార్జున
113నెల్లూరు జిల్లాకందుకూరుబుర్రా మధుసూదన్ యాదవ్
114నెల్లూరు జిల్లాకావలిరామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
115నెల్లూరు జిల్లానెల్లూరు సిటీఎండీ ఖలీల్ అహ్మద్
116నెల్లూరు జిల్లాఉదయగిరిమేకపాటి రాజగోపాల్ రెడ్డి
117నెల్లూరు జిల్లాకోవూరునల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
118నెల్లూరు జిల్లానెల్లూరు రూరల్ఆదాల ప్రభాకర్ రెడ్డి
119నెల్లూరు జిల్లాఆత్మకూరుమేకపాటి విక్రమ్ రెడ్డి
120నెల్లూరు జిల్లాసర్వేపల్లికాకాని గోవర్థన్ రెడ్డి
121తిరుపతి జిల్లావెంకటగిరినేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి
122తిరుపతి జిల్లాగూడూరు (ఎస్సీ)మేరిగ మురళీధర్
123తిరుపతి జిల్లాసూళ్లూరుపేట (ఎస్సీ)సంజీవయ్య కిలివేటి
124తిరుపతి జిల్లాచంద్రగిరిచెవిరెడ్డి మోహిత్ రెడ్డి
125తిరుపతి జిల్లాతిరుపతిభూమన అభినయ్ రెడ్డి
126తిరుపతి జిల్లాశ్రీకాళహస్తిబియ్యపు మధుసూధన్ రెడ్డి
127తిరుపతి జిల్లాసత్యవేడు (ఎస్సీ)నూకతోటి రాజేశ్
128చిత్తూరు జిల్లాకుప్పంకేఆర్‌‌జే భరత్
129చిత్తూరు జిల్లానగిరిఆర్కే రోజా
130చిత్తూరు జిల్లాచిత్తూరుమెట్టపల్లి చంద్ర విజయానంద రెడ్డి
131చిత్తూరు జిల్లాపూతలపట్టుముదిరేవుల సునీల్ కుమార్
132చిత్తూరు జిల్లాగంగాధర్ నెల్లూరు (ఎస్సీ)కల్లత్తూర్ కృపాలక్ష్మీ
133చిత్తూరు జిల్లాపలమనేరుఎన్. వెంకటె గౌడ
134చిత్తూరు జిల్లాపుంగనూరుపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
135అన్నమయ్య జిల్లాపీలేరుచింతల రామచంద్రారెడ్డి
136అన్నమయ్య జిల్లామదనపల్లెనిస్సార్ అహ్మద్
137అన్నమయ్య జిల్లాతంబాళపల్లెపెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి
138అన్నమయ్య జిల్లారాజంపేటఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి
139అన్నమయ్య జిల్లాకోడూరుకోరుముట్ల శ్రీనివాస్
140అన్నమయ్య జిల్లారాయచోటిగడికోట శ్రీకాంత్ రెడ్డి
141కడప జిల్లాజమ్మలమడుగుడాక్టర్ మూలే సుధీర్ రెడ్డి
142కడప జిల్లాప్రొద్దుటూరురాచమల్లు శివప్రసాద్ రెడ్డి
143కడప జిల్లామైదుకూరుశెట్టిపల్లి రఘురాం రెడ్డి
144కడప జిల్లాకమలాపురంపోచిమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
145కడప జిల్లాబద్వేలుడాక్టర్ దాసరి సుధ
146కడప జిల్లాకడపఅంజాద్ బాషా సాహెబ్ బేపరి
147కడప జిల్లాపులివెందులవైఎస్ జగన్ మోహన్ రెడ్డి
148నంద్యాల జిల్లానంద్యాలశిల్పా రవి (సింగారెడ్డి రవిచంద్ర కిశోర్ రెడ్డి)
149నంద్యాల జిల్లాఆళ్లగడ్డగంగుల బిజేంద్రనాథ్ రెడ్డి
150నంద్యాల జిల్లాబనగానపల్లెకాటసాని రామిరెడ్డి
151నంద్యాల జిల్లాశ్రీశైలంశిల్పా చక్రపాణి రెడ్డి
152నంద్యాల జిల్లాపాణ్యంకాటసాని రామ భూపాల్ రెడ్డి
153నంద్యాల జిల్లాడోన్బుగ్గన రాజేంద్రనాథ్
154నంద్యాల జిల్లానందికొట్కూరు (ఎస్సీ)డాక్టర్ దారా సుధీర్
155కర్నూలు జిల్లాఆదోనివై. సాయిప్రసాద్ రెడ్డి
156కర్నూలు జిల్లాకర్నూలుఏఎండీ ఇంతియాజ్ (రిటైర్డ్ ఐఏఎస్)
157కర్నూలు జిల్లాఎమ్మిగనూరుబుట్టా రేణుక
158కర్నూలు జిల్లాపత్తికొండకె. శ్రీదేవి
159కర్నూలు జిల్లాఆలూరుబూసినె విరూపాక్షి
160కర్నూలు జిల్లామంత్రాలయంవై. బాలనాగి రెడ్డి
161కర్నూలు జిల్లాకొడుమూరు (ఎస్సీ)ఆదిమూలపు సతీష్
162అనంతపురం జిల్లాతాడిపత్రికేతిరెడ్డి పెద్దారెడ్డి
163అనంతపురం జిల్లాఅనంతపురం అర్బన్అనంత వెంకటరామిరెడ్డి
164అనంతపురం జిల్లాకళ్యాణదుర్గంతలారి రంగయ్య
165అనంతపురం జిల్లారాయదుర్గంమెట్టు గోవిందరెడ్డి
166అనంతపురం జిల్లాసింగనమల (ఎస్సీ)ఎం.వీరాంజనేయులు
167అనంతపురం జిల్లాగుంతకల్లుయల్లారెడ్డి గారి వెంకటరామి రెడ్డి
168అనంతపురం జిల్లాఉరవకొండవై. విశ్వేశ్వర రెడ్డి
169అనంతపురం జిల్లారాప్తాడుతోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
170శ్రీ సత్య సాయి జిల్లాహిందూపురంతిప్పెగౌడ నారాయణ్ దీపిక
171శ్రీ సత్య సాయి జిల్లాపెనుకొండకెవి ఉషా శ్రీచరణ్
172శ్రీ సత్య సాయి జిల్లాధర్మవరంకేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
173శ్రీ సత్య సాయి జిల్లామడకశిర (ఎస్సీ)ఈర లక్కప్ప
174శ్రీ సత్య సాయి జిల్లాకదిరిబీఎస్ మక్బూల్ అహ్మద్
175శ్రీ సత్య సాయి జిల్లాపుట్టపర్తిదుద్దుకుంట శ్రీధర్ రెడ్డి

అలాగే వైయెస్ఆర్సిపి పార్టీ యొక్క లోక్ సభ స్థానాలకు కూడా తమ MP అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రింది పట్టికలో చూడవచ్చు…

సంఖ్య లోక్ సభ స్థానంYCP-MP కాండిడేట్ పేరు
1శ్రీకాకుళం పేరాడ తిలక్
2విజయనగరం బెల్లాన చంద్రశేఖర్
3విశాఖపట్నంబొత్స ఝాన్సీ
4అనకాపల్లిపెండింగ్ లో ఉన్నది
5అరకుకొట్టగుళ్లి భాగ్యలక్ష్మీ
6రాజమండ్రిగూడూరి శ్రీనివాస రావు
7కాకినాడచలమలశెట్టి సునీల్
8అమలాపురంరాపాక వరప్రసాద్
9ఏలూరుకారుమూరి సునీల్ కుమార్ యాదవ్
10నర్సాపురంగూడూరి ఉమాబాల
11మచిలీపట్నంసింహాద్రి చంద్రశేఖర్ రావు
12విజయవాడకేశినేని నాని
13గుంటూరుకిలారు వెంకట రోశయ్య
14నరసరావుపేటపోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్
15బాపట్లనందిగామ సురేష్ బాబు
16ఒంగోలుచెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
17నెల్లూరువేణుంబాక విజయసాయి రెడ్డి
18తిరుపతిమద్దిల గురుమూర్తి
19చిత్తూరుఎన్.రెడ్డప్ప
20రాజంపేటపెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి
21కడపవైఎస్ అవినాశ్ రెడ్డి
22కర్నూలుబీవై రామయ్య
23నంద్యాలపోచ బ్రహ్మానంద రెడ్డి
24అనంతపురంమాలగుండ్ల శంకర నారాయణ
25హిందూపురంజోలదొరశి శాంత

చదవండి :


Share to Everyone

By Admin

27 thoughts on “ap ysrcp mla list 2024 – వైయెస్ఆర్సిపి 2024 అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యేల జాబితా”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *