పరిచయం
కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి గారు ప్రస్తుత రాజకీయాలలో అందరికి సుపరచితమైన వ్యక్తి. ” గుడ్ మార్నింగ్ ధర్మవరం” అనే కార్యక్రమం ద్వారా ప్రజలలో మంచి పేరు సంపాదించుకున్నారు.(Kethireddy Venkatarami Reddy Biography)
ఈ కార్యక్రమం ద్వారా ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు చేరువవుతూ, వాళ్ళ సమస్యలను తెలుసుకోవడమే కాకుండా, ఆ సమస్యలకు వెంటనే పరిష్కారమార్గం కూడా చూపిస్తున్నారు.
కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి గారి జననం, తల్లితండ్రులు, చదువు, వ్యాపారం, రాజకీయం, మరికొన్ని విషయాల గురించి ఈ క్రింది పట్టికలో తెలుసుకోవచ్చు….
చదవండి: 2024 అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యేల జాబితా-Andhra Pradesh 2024 MLA Candidates List.
పూర్తి పేరు | కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి |
---|---|
జననం | 1982 వ సంవత్సరం |
తండ్రి పేరు | Late కేతిరెడ్డి సూర్య ప్రతాప్ రెడ్డి |
తల్లి పేరు | xxxxxxxxxx |
భార్య, పిల్లలు | K. సుప్రియ |
విద్యార్హతలు | B.E. ఇంజనీరింగ్ |
వృత్తి | రాజకీయం |
నియోజకవర్గం | ధర్మవరం |
ప్రస్తుత పదవులు | MLA- ధర్మవరం నియోజగవర్గం |
రాజకీయ పార్టీ | వై.ఎస్.ర్.సి.పి పార్టీ |
ఫోన్ నెంబర్ | 9866566565, 08559-222265 |
ట్విట్టర్ ID | @KethireddyVenk2 |
ఇన్స్టాగ్రామ్ ID | ఇన్స్టాగ్రామ్ |
వెబ్సైట్ | www.facebook.com/kethireddi/ |
కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి – Kethireddy Venkatarami Reddy Biography గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు
- కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి గారు ” గుడ్ మార్నింగ్ ధర్మవరం” అనే కార్యక్రమం ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చింది.
ఇవికూడా చదవండి:
- బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి- Byreddy Siddharth Reddy Biography
- అంబటి రాంబాబు బయోగ్రఫీ – Ambati Rambabu Biography
- కావలి అసెంబ్లీ నియోజకవర్గం…
- ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం…..
- వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం….
- గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం…..
- జిల్లాల వారీగా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలు….
- ఆంధ్ర ప్రదేశ్ నూతన 26 జిల్లాలు…
[…] కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి – Kethireddy Ven… […]
[…] కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి – Kethireddy Ven… […]
[…] కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి – Kethireddy Ven… […]
[…] కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి – Kethireddy Ven… […]
[…] కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి – Kethireddy Ven… […]