byreddy-siddharth-reddy
Share to Everyone

పరిచయం

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ప్రస్తుత రాజకీయాలలో మంచి ఆదరణ పొందిన యువ నేత. ఈయన – (Byreddy Siddharth Reddy Biography)- వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున నందికొట్కూరు నియోజకవర్గం పార్టీ ఇంచార్జి గా ఉన్నారు.

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి చదువు, వృత్తి, తల్లి తండ్రులు గురించి మరియు ఇతర విషయాలు కూడా ఈ క్రింది పట్టికలో తెలుసుకోవచ్చు …

చదవండి: ఆంధ్ర ప్రదేశ్ 2024 గెలిచిన MLA ల జాబితా – AP MLA List 2024

పూర్తి పేరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి
జననం 03 మార్చి 1988
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, పగిడ్యాల మండలం, ముచ్చుమర్రి గ్రామం
తండ్రి పేరు డా. బైరెడ్డి మల్లికార్జునరెడ్డి
తల్లి పేరుఉషారాణి
భార్య, పిల్లలు పెళ్లి కాలేదు
విద్యార్హతలుB.Tech - మధ్యలో ఆపేశారు
వృత్తి రాజకీయం
నియోజకవర్గంనందికొట్కూరు నియోజగవర్గం
ప్రస్తుత పదవులు 1. నందికొట్కూరు నియోజకవర్గం ఇంచార్జ్‌
2. రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారటీ (శాప్‌) ఛైర్మన్‌
రాజకీయ పార్టీ వై.ఎస్.ర్.సి.పి పార్టీ
ఫోన్ నెంబర్ XXXXXXXXXX
మెయిల్ ID XXXXXXXX
ట్విట్టర్ ID @BsrLeader

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి- Byreddy Siddharth Reddy Biography గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు

  • బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు యువతలో మంచి ఆకర్షణ గుణం ఉన్న రాజకీయ నాయకులలో ఒకరు.
  • మంచి వాక్చాతుర్యం గల యువకుడు.

చదవండి:

 

 


Share to Everyone

By Admin

25 thoughts on “బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి – Byreddy Siddharth Reddy Biography”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *