గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం
గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, తిరుపతి జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. మరియు గూడూరు పరిధిలో మొత్తం 6 మండలాలు ఉన్నాయి.
అసెంబ్లీ నియోజకవర్గం షెడ్యూల్ క్యాస్ట్ SC స్థానానికి ప్రత్యేకంగా రిజర్వు చేయబడినది.
గూడూరు నియోజకవర్గం లోని మండలాలు – Gudur Assembly Constituency
- గూడూరు మండలం
- చిల్లకూరు మండలం
- కోట మండలం
- వాకాడు మండలం
- చిట్టమూరు మండలం
అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచిన MLA లు
గూడూరు నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 8 మంది MLA లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.
సంఖ్య | సంవత్సరం | MLA పేరు | పార్టీ |
1 | 1952 – 1955 | పెల్లేటి గోపాలకృష్ణ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
2 | 1955 – 1962 | పెల్లేటి గోపాలకృష్ణ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
3 | 1962 – 1967 | పెల్లేటి గోపాలకృష్ణ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
4 | 1967 – 1972 | వీ. రామచంద్ర రెడ్డి | ఇండిపెండెంట్ |
5 | 1972 – 1978 | శ్రీనివాసులు రెడ్డి నల్లపరెడ్డి | ఇండిపెండెంట్ |
6 | 1978 – 1983 | పాత్ర ప్రకాశరావు | కాంగ్రెస్ పార్టీ |
7 | 1983 – 1985 | ఒగి మస్తానయ్య | ఇండిపెండెంట్ |
8 | 1985 – 1989 | బల్లి దుర్గ ప్రసాద్ రావు | తెలుగుదేశం పార్టీ |
9 | 1989 – 1994 | పాత్ర ప్రకాశ రావు | కాంగ్రెస్ పార్టీ |
1 | 1994 – 1999 | బల్లి దుర్గ ప్రసాద్ రావు | తెలుగుదేశం పార్టీ |
11 | 1999 – 2004 | బల్లి దుర్గ ప్రసాద్ రావు | తెలుగుదేశం పార్టీ |
12 | 2004 – 2009 | పాత్ర ప్రకాశ రావు | కాంగ్రెస్ పార్టీ |
13 | 2009 – 2014 | బల్లి దుర్గ ప్రసాద్ రావు | తెలుగుదేశం పార్టీ |
14 | 2014 – 2019 | పాసిం సునీల్ కుమార్ | YSR కాంగ్రెస్ పార్టీ |
15 | 2019 – ప్రస్తుతం | వరప్రసాద్ రావు వెలగపల్లి | YSR కాంగ్రెస్ పార్టీ |
గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో – Gudur Assembly Constituency, ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.
తెలుగుదేశం పార్టీ | 4 సార్లు గెలిచింది |
కాంగ్రెస్ పార్టీ | 6 సార్లు గెలిచింది |
YSR కాంగ్రెస్ పార్టీ | 2 సార్లు గెలిచింది |
ఇండిపెండెంట్ | 3 సార్లు గెలిచింది |
గూడూరు గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు
- గూడూరు నియోజకవర్గం, తిరుపతి లోక్ సభ (MP) పరిధిలో కి వస్తుంది.
- గూడూరు పిన్ కోడ్ : 524 101.
- గూడూరు ఒకప్పుడు పంచాయితీ, కానీ 1954 వ సంవత్సరం నుండి మున్సిపాలిటీ గా ఏర్పడింది.
- గూడూరు ప్రాంతం మైకా గనులకు ప్రసిద్ధి చెందినది. భారత దేశంలో రెండవ అతి పెద్ద మైకా గనులుగా గుర్తింపు పొందింది.
చదవండి:
- కావలి అసెంబ్లీ నియోజకవర్గం…..
- వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం….
- జిల్లాల వారీగా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలు….
- ఆంధ్ర ప్రదేశ్ నూతన 26 జిల్లాలు
[…] గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం …… […]
[…] గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం….. […]