venkatagiri-assembly-constituency
Share to Everyone

వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం

వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, తిరుపతి జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. మరియు వెంకటగిరి పరిధిలో మొత్తం 6 మండలాలు ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు– Venkatagiri Assembly Constituency

  1. బాలాయపల్లె మండలం
  2. డక్కిలి మండలం
  3. కలువాయి మండలం
  4. రాపూరు మండలం
  5. సైదాపురం మండలం
  6. వెంకటగిరి మండలం

వెంకటగిరి నియోజకవర్గంలో గెలిచిన MLA లు 

వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 11 మంది MLA  లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య

సంవత్సరం

MLA  పేరు

పార్టీ

1 1952 – 1955 పడిలేటి వెంకటస్వామి రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2 1955 – 1956 పడిలేటి వెంకటస్వామి రెడ్డి కాంగ్రెస్ పార్టీ
3 1956 – 1962 అల్లం కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీ
4 1962 – 1967 అల్లం కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీ
5 1967 – 1972 ఓరేపల్లి వెంకయ్యసుబ్బయ్య ఇండిపెండెంట్
6 1972 – 1978 ఓరేపల్లి వెంకయ్యసుబ్బయ్య కాంగ్రెస్ పార్టీ
7 1978 – 1983 నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి కాంగ్రెస్ పార్టీ
8 1983 – 1985 నల్లపరెడ్డి చంద్రశేఖరరెడ్డి తెలుగుదేశం పార్టీ
9 1985 – 1989 V. భాస్కర సాయికృష్ణ యాచేంద్ర తెలుగుదేశం పార్టీ
1 1989 – 1994 నేదురుమల్లి జనార్ధనరెడ్డి కాంగ్రెస్ పార్టీ
11 1994 – 1999 రాజా VVRK యాచేంద్ర వెలుగోటి తెలుగుదేశం పార్టీ
12 1999 – 2004 నేదురుమల్లి రాజ్యలక్ష్మి కాంగ్రెస్ పార్టీ
13 2004 – 2009 నేదురుమల్లి రాజ్యలక్ష్మి కాంగ్రెస్ పార్టీ
14 2009 – 2014 కురుగొండ్ల రామకృష్ణ తెలుగుదేశం పార్టీ
15 2014 – 2019 కురుగొండ్ల రామకృష్ణ తెలుగుదేశం పార్టీ
16 2019 – ప్రస్తుతం ఆనం రామనారాయణ రెడ్డి YSR కాంగ్రెస్ పార్టీ

వెంకటగిరి నియోజకవర్గంలో – Venkatagiri Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

తెలుగుదేశం పార్టీ 5 సార్లు గెలిచింది
కాంగ్రెస్ పార్టీ 9 సార్లు గెలిచింది
YSR కాంగ్రెస్ పార్టీ 1 సారి గెలిచింది
ఇండిపెండెంట్ 1 సారి గెలిచింది

వెంకటగిరి గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు

  • వెంకటగిరి తిరుపతి లోక్ సభ (MP) పరిధిలో కి వస్తుంది.
  • వెంకటగిరి పిన్ కోడ్ : 524 132.
  • వెంకటగిరిని ఒకప్పుడు వెలుగోటి రాజుల చే పాలించబడేది.
  • వెంకటగిరి ఒకప్పటి అసలు పేరు ” కలిమిలి “.
  • వెంకటగిరి ఒకప్పుడు పంచాయితీ, కానీ 2005 వ సంవత్సరం జనవరి 5వ తేదీ నుండి మున్సిపాలిటీ గా ఏర్పడింది.
  • వెంకటగిరిలో కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థ ” కేంద్రీయ విద్యాలయ ” కూడా ఏర్పడి ఉంది.
  • వెంకటగిరి చీరలకు ప్రసిద్ధి చెందినది.

చదవండి:


Share to Everyone

By Admin

3 thoughts on “వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం – Venkatagiri Assembly Constituency”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *