FIFA-2022
Share to Everyone

FIFA 2022 Schedule

ఫుట్ బాల్ 2022 వరల్డ్ కప్ – FIFA 2022 Schedule – ప్రపంచంలో అత్యధిక ఆదరణ కలిగిన క్రీడ ఫుట్ బాల్. ఈ 2022 వ సంవత్సరంలో ఫుట్ బాల్ ప్రపంచ కప్ పోటీలు కతర్ దేశంలో జరుగుతున్నాయి.

అయితే ఇప్పుడు మనం ఈ ప్రపంచ కప్ పోటీలలో, ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయో చూద్దాం ….

టీమ్స్

ఈ ప్రపంచ కప్ పోటీలలో మొత్తం 32 దేశాలు పాల్గొంటున్నాయి. ఈ దేశాలు అన్ని క్రింద పేర్కొన్న గ్రూపులలో విభజించి ఆటలో పాలుగొనడం జరుగుతుంది ….

Group-A

  1. ఖతార్ – Qatar
  2. ఈక్వాదార్ – Ecuador
  3. సెనెగల్ – Senegal
  4. నెథర్లాండ్స్ – Netherlands

Group-B

  1. ఇంగ్లాండ్ – England
  2. ఇరాన్ – Iran
  3. యూ స్ ఏ – USA
  4. వేల్స్ – Wales

Group-C

  1. ఆర్జెంటినా – Argentina
  2. సౌదీ అరేబియా – Saudi Arabia
  3. మెక్సికో – Mexico
  4. పోలాండ్ – Poland

Group-D

  1. ఫ్రాన్స్ – France
  2. ఆస్ట్రేలియా – Australia
  3. డెన్మార్క్ – Denmark
  4. ట్యునీషియా – Tunisia

Group-E

  1. స్పెయిన్ – Spain
  2. కార్స్టారికా – Costa Rica
  3. జర్మనీ – Germany
  4. జపాన్ – Japan

Group-F

  1. బెల్జియం – Belgium
  2. కెనడా – Canada
  3. మొరాక్కో – Morocco
  4. క్రోవాశీయ – Croatia

Group-G

  1. బ్రెజిల్ – Brazil
  2. సెర్బియా – Serbia
  3. స్విట్జర్లాండ్ – Switzerland
  4. కెమరూన్ – Cameroon

Group-H

  1. పోర్చుగల్ – Portugal
  2. ఘనా – Ghana
  3. ఉరుగై – Uruguay
  4. కొరియా రిపబ్లిక్ – Korea Republic

షెడ్యూల్

తేదీ : 20-November-2022, రోజు : ఆదివారం

  1. ఖతార్ – Qatar X ఈక్వాదార్ – Ecuador

తేదీ : 21-November-2022, రోజు : సోమవారం

  1. ఇంగ్లాండ్ – England X  ఇరాన్ – Iran
  2. సెనెగల్ – Senegal X  నెథర్లాండ్స్ – Netherlands
  3. యూ స్ ఏ – USA X వేల్స్ – Wales

తేదీ : 22-November-2022, రోజు : మంగళవారం

  1. ఆర్జెంటినా – Argentina X  సౌదీ అరేబియా – Saudi Arabia
  2. డెన్మార్క్ – Denmark X  ట్యునీషియా – Tunisia
  3. మెక్సికో – Mexico X  పోలాండ్ – Poland
  4. ఫ్రాన్స్ – France X ఆస్ట్రేలియా – Australia

తేదీ : 23-November-2022, రోజు : బుధవారం

  1. మొరాక్కో – Morocco X క్రోవాశీయ – Croatia
  2. జర్మనీ – Germany X జపాన్ – Japan
  3. స్పెయిన్ – Spain X కార్స్టారికా – Costa Rica
  4. బెల్జియం – Belgium X కెనడా – Canada

తేదీ : 24-November-2022, రోజు : గురువారం

  1. స్విట్జర్లాండ్ – Switzerland X కెమరూన్ – Cameroon
  2. ఉరుగై – Uruguay X కొరియా రిపబ్లిక్ – Korea Republic
  3. పోర్చుగల్ – Portugal X ఘనా – Ghana
  4. బ్రెజిల్ – Brazil X సెర్బియా – Serbia

తేదీ : 25-November-2022, రోజు : శుక్రవారం

  1. వేల్స్ – Wales X ఇరాన్ – Iran
  2. ఖతార్ – Qatar X సెనెగల్ – Senegal
  3. నెథర్లాండ్స్ – Netherlands X ఈక్వాదార్ – Ecuador
  4. ఇంగ్లాండ్ – England X యూ స్ ఏ – USA

తేదీ : 26-November-2022, రోజు : శనివారం

  1. ట్యునీషియా – Tunisia X ఆస్ట్రేలియా – Australia
  2. పోలాండ్ – Poland X సౌదీ అరేబియా – Saudi Arabia
  3. ఫ్రాన్స్ – France X డెన్మార్క్ – Denmark
  4. ఆర్జెంటినా – Argentina X మెక్సికో – Mexico

తేదీ : 27-November-2022, రోజు : ఆదివారం

  1. జపాన్ – Japan X కార్స్టారికా – Costa Rica
  2. బెల్జియం – Belgium X మొరాక్కో – Morocco
  3. క్రోవాశీయ – Croatia X కెనడా – Canada
  4. స్పెయిన్ – Spain X జర్మనీ – Germany

తేదీ : 28-November-2022, రోజు : సోమవారం

  1. కెమరూన్ – Cameroon X సెర్బియా – Serbia
  2. కొరియా రిపబ్లిక్ – Korea Republic X ఘనా – Ghana
  3. బ్రెజిల్ – Brazil X స్విట్జర్లాండ్ – Switzerland
  4. పోర్చుగల్ – Portugal X ఉరుగై – Uruguay

తేదీ : 29-November-2022, రోజు : మంగళవారం

  1. నెథర్లాండ్స్ – Netherlands X ఖతార్ – Qatar
  2. ఈక్వాదార్ – Ecuador X సెనెగల్ – Senegal
  3. వేల్స్ – Wales X ఇంగ్లాండ్ – England
  4. ఇరాన్ – Iran X యూ స్ ఏ – USA

తేదీ : 30-November-2022, రోజు : బుధవారం

  1. ఆస్ట్రేలియా – Australia X డెన్మార్క్ – Denmark
  2. ట్యునీషియా – Tunisia X ఫ్రాన్స్ – France
  3. పోలాండ్ – Poland X ఆర్జెంటినా – Argentina
  4. సౌదీ అరేబియా – Saudi Arabia X మెక్సికో – Mexico

తేదీ : 01-December-2022, రోజు : గురువారం

  1. క్రోవాశీయ – Croatia X బెల్జియం – Belgium
  2. కెనడా – Canada X మొరాక్కో – Morocco
  3. జపాన్ – Japan X స్పెయిన్ – Spain
  4. కార్స్టారికా – Costa Rica X జర్మనీ – Germany

తేదీ : 02-December-2022, రోజు : శుక్రవారం

  1. ఘనా – Ghana X ఉరుగై – Uruguay
  2. కొరియా రిపబ్లిక్ – Korea Republic X పోర్చుగల్ – Portugal
  3. సెర్బియా – Serbia X స్విట్జర్లాండ్ – Switzerland
  4. కెమరూన్ – Cameroon X బ్రెజిల్ – Brazil

తేదీ : 03-December-2022, రోజు : శనివారం

  1. 1-A x 2-B
  2. 1-C x 2-D

తేదీ : 04-December-2022, రోజు : ఆదివారం

  1. 1-D x 2-C
  2. 1-B x 2-A

తేదీ : 05-December-2022, రోజు : సోమవారం

  1. 1-E x 2-F
  2. 1-G x 2-H

తేదీ : 06-December-2022, రోజు : మంగళవారం

  1. 1-F x 2-E
  2. 1-H x 2-G

తేదీ : 09-December-2022, రోజు : శుక్రవారం – QUARTERFINAL

  1. W-53 x W-54
  2. W-49 x W-50

తేదీ : 10-December-2022, రోజు : శనివారం – QUARTERFINAL

  1. W-55 x W-56
  2. W-51 x W-52

తేదీ : 13-December-2022, రోజు : మంగళవారం – SEMI FINAL

  1. W-57 x W-58

తేదీ : 14-December-2022, రోజు : బుధవారం – SEMI FINAL

  1. W-59 x W-60

తేదీ : 17-December-2022, రోజు : శనివారం – PLAY OFF

  1. RU-61 x RU-62

తేదీ : 18-December-2022, రోజు : ఆదివారం – FINAL

  1. W-61 x W-62

 


Share to Everyone

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *