Gorle Kiran Kumar Biography
Share to Everyone

పరిచయం : Gorle Kiran Kumar Biography

  • గొర్లె కిరణ్ కుమార్, ఈయన పూర్తి పేరు ” గొర్లె కిరణ్ కుమార్ “.
  • ఈయనకు ఒక రాజకీయ నాయకుడిగా సమాజం లో మంచి గుర్తింపు ఉంది.
  • గొర్లె కిరణ్ కుమార్ గారు ఆంధ్ర ప్రదేశ్ లో ని శ్రీకాకుళం జిల్లా కు చెందిన వ్యక్తి.

కుటుంబం :

  • గొర్లె కిరణ్ కుమార్ గారు, 1972వ సంవత్సరం, ఆంధ్ర ప్రదేశ్ లో ని శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు.
  • ఈయన తండ్రి గారి పేరు గొర్లె సూర్యనారాయణ నాయుడు.
  • ఈయనకు పరిమళ గారితో వివాహం జరిగింది.
  • గొర్లె కిరణ్ కుమార్ మరియు పరిమళ దంపతులకు సంతానం గా ఒక కుమారుడు జన్మించారు.

విద్యాభ్యాసం – వృత్తి :

  • ఈయన శ్రీకాకుళం మహారాజ డిగ్రీ కళాశాలలో కామర్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు.
  • ఈయన వృత్తి వ్యవసాయం.

రాజకీయ ప్రయాణం: 

  • గొర్లె కిరణ్ కుమార్ గారి రాజకీయ ప్రయాణం భారత జాతీయ కాంగ్రెస్‌తో ప్రారంభమైంది.
  • ఈయన వైయస్సార్సీపీ పార్టీ పెట్టగానే ఆ పార్టీలో చేరారు.
  • 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గంలో వైయస్సార్సీపీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.
  • తరువాత, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి మంచి మెజారిటీతో గెలుపొందారు.
  • 2024 వ సంవత్సరంలో వైయస్సార్సీపీ పార్టీ తరుపున ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి MLA గా పోటీ చేసి ఓడిపోయారు.

చదవండి: AP DSC – ఆంధ్ర ప్రదేశ్ మెగా డీఎస్సీ 2024

గొర్లె కిరణ్ కుమార్బయోగ్రఫీ : Gorle Kiran Kumar Biography

పూర్తి పేరు గొర్లె కిరణ్ కుమార్
జననం 1972
జన్మ స్థలం ఆంధ్ర ప్రదేశ్ లో ని శ్రీకాకుళం జిల్లా
తండ్రి పేరు గొర్లె సూర్యనారాయణ నాయుడు
తల్లి పేరు తెలీదు
విద్యార్హతలు ఎం.కం ఇన్ కామర్స్
భార్య, పిల్లలు భార్య:- పరిమళ  పిల్లలు:- థమన్ వర్ధన్ నాయుడు
వృత్తి – వ్యాపారం వ్యవసాయం, రాజకీయనాయకుడు
మతం హిందువు
కులం కాపు
ప్రస్తుత పదవులు ———————-
ప్రస్తుత రాజకీయ పార్టీ వైయస్సార్సీపీ పార్టీ
క్రిమినల్ రికార్డ్ తెలీదు
మెయిల్ ID తెలీదు
ట్విట్టర్ ID https://twitter.com/Gorlekirankuma9
ఫేస్ బుక్ ID https://www.facebook.com/mlakirankumargorle/
ఇన్స్టాగ్రామ్ ID https://www.instagram.com/gorlekirankumarofficial/
ఫోన్ నెంబర్ 9440195011

Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *