kotamreddy-sridhar-reddy-biography
Share to Everyone

పరిచయం: kotamreddy sridhar reddy biography

  • కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఈయన పూర్తి పేరు “కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి“.
  • ఈయనకు ఒక రాజకీయ నాయకుడిగా సమాజం లో మంచి గుర్తింపు ఉంది.
  • కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆంధ్ర ప్రదేశ్ లో ని నెల్లూరు జిల్లా కు చెందిన వ్యక్తి.
  • ఈ ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరు ఈయనను ఆదర్శంగా తీసుకోవచ్చు.

కుటుంబం:

  • కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటంరెడ్డి బాబీరెడ్డి మరియు కోటంరెడ్డి సారలమ్మ వారి దంపతులకు సెప్టెంబర్ 26, 1965వ సంవత్సరం, ఆంధ్రప్రదేశ్ లో ని నెల్లూరు జిల్లాలో జన్మించారు.
  • ఈయనక కోటంరెడ్డి సునందమ్మ గారితో వివాహం జరిగింది.
  • కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కోటంరెడ్డి సునందమ్మ దంపతులకు సంతానంగా ఇద్దరు కుమార్తెలు జన్మించారు.

విద్యాభ్యాసం – వృత్తి:

  • కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వి. ఆర్. కళాశాల, నెల్లూరులో, కామర్స్ లో డిగ్రీ పూర్తి చేశారు.
  • కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఒక రిఎల్ఎస్టేట్ కాంట్రాక్టర్ గాను సమాజం లో మంచి గుర్తింపు వుంది.

రాజకీయ ప్రయాణం:

  • కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక విద్యార్థి నాయకునిగా ప్రారంభమై, 1981లో వి. ఆర్. కళాశాలలో తన డిగ్రీలో కాలేజ్ ఎన్నికల్లో పాల్గొన్నారు.
  • 1985లో, ఆయన వి. ఆర్. కళాశాల అధ్యక్షుడయ్యారు.
  • కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు 1987లో, జిల్లా యువజన ప్రధాన కార్యదర్శిగా మారి, 1989లో రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శిగా మారారు.
  • కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా అయ్యారు.
  • కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రాతినిధ్యం వహించి గెలిచారు.
  • కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి చెందిన సన్నపురెడ్డి సురేష్ రెడ్డిని 25,653 ఓట్ల తేడాతో ఓడించారు.
  • 2023లో, తన సొంత పార్టీ తన ఫోన్ ట్యాప్ చేసిందని ఆరోపిస్తూ వైఎస్ఆర్ సీపీని విడిచిపెట్టారు.
  • ఆయన 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహించి నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలిచారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అదాల ప్రభాకర రెడ్డిని 34,480 ఓట్ల తేడాతో ఓడించారు.

చదవండి: AP DSC – ఆంధ్ర ప్రదేశ్ మెగా డీఎస్సీ 2024

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిబయోగ్రఫీ: kotamreddy sridhar reddy biography

పూర్తి పేరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
జననం సెప్టెంబర్ 26,1965.
జన్మ స్థలం ఆంధ్ర ప్రదేశ్ లో ని నెల్లూరు జిల్లా.
తండ్రి పేరు కోటంరెడ్డి బాబీరెడ్డి.
తల్లి పేరు తెలీదు.
విద్యార్హతలు డిగ్రీ(కామర్స్).
భార్య, పిల్లలు భార్య: కోటంరెడ్డి సునందమ్మ,  పిల్లలు: ఇద్దరు కుమార్తెలు.
వృత్తి – వ్యాపారం  రాజకీయం, రిఎల్ఎస్టేట్ కాంట్రాక్టర్.
మతం హిందువు.
కులం కమ్మ.
ప్రస్తుత పదవులు నెల్లూరు రురల్  MLA (2024-).
ప్రస్తుత రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ.
క్రిమినల్ రికార్డ్ తెలీదు.
మెయిల్ ID kotamreddysridharreddy@gmail.com
ట్విట్టర్ ID https://x.com/kotamreddy_nlr
ఫేస్ బుక్ ID https://www.facebook.com/KRSridharReddy.Nellore/
ఇన్స్టాగ్రామ్ ID https://www.instagram.com/kotamreddy_sridharreddy/
ఫోన్ నెంబర్ తెలీదు

 


Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *