పరిచయం : Kodali Nani Biography
- కొడాలి నాని గారి పూర్తి పేరు “కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు(నాని) “.
- ఆయనకు ఒక రాజకీయ నాయకుడిగా సమాజం లో మంచి గుర్తింపు ఉంది.
- కొడాలి నాని గారు, ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లాకు చెందిన వ్యక్తి.
- కొడాలి నాని గారు సమాజంలో యువతకు ఆదర్శం.
కుటుంబం :
- కొడాలి నాని గారు, కొడాలి అర్జున్ రావు దంపతులకు 22 అక్టోబర్ 1971 వ సంవత్సరం, ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో జన్మించారు.
- ఆయనకు దుర్గ గారితో వివాహం జరిగింది.
- కొడాలి నాని మరియు దుర్గ దంపతులకు సంతానం గా ఇద్దరు కుమార్తెలు జన్మించారు.
విద్యాభ్యాసం – వృత్తి :
- కొడాలి నాని గారు 10వ తరగతి వరకు చదివి ఆపేశారు.
- ఆయన నిర్మాత గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో చిత్రాలు కూడా నిర్మించారు.
రాజకీయ ప్రయాణం :
- 2004 మరియు 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో, నాని గారు తెలుగుదేశం పార్టీ సభ్యునిగా పోటీ చేసి శాసనసభ సభ్యునిగా (MLA) గెలుపొందారు.
- 2012లో, నాని గారు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
- 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో, నాని గారు శాసనసభ సభ్యునిగా (MLA) గెలుపొందారు.
- 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో, నాని గారు గుడివాడ నియోజకవర్గంలో దేవినేని అవినాష్‌పై 19,479 ఓట్ల మెజారిటీతో మళ్లీ గెలుపొందారు.
- 2024 వ సంవత్సరంలో వైస్సార్సీపీ పార్టీ తరుపున గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి MLA గా పోటీ చేస్తున్నారు.
చదవండి: 2024 అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యేల జాబితా-Andhra Pradesh 2024 MLA Candidates List.
కొడాలి నాని– బయోగ్రఫీ : Kodali Nani Biography
పూర్తి పేరు | కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు |
జననం | 22 అక్టోబర్ 1971 |
జన్మ స్థలం | ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో |
తండ్రి పేరు | కొడాలి అర్జున్ |
తల్లి పేరు | తెలిదు |
విద్యార్హతలు | SSC |
భర్త, పిల్లలు | భార్య : దుర్గ,
పిల్లలు : ఇద్దరు కుమార్తెలు: కానక దుర్గ ,విజయ దుర్గ |
వృత్తి – వ్యాపారం | రాజకీయం |
మతం | హిందువు |
కులం | కమ్మ |
ప్రస్తుత పదవులు | గుడివాడ MLA(2019-2024) |
ప్రస్తుత రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ |
క్రిమినల్ రికార్డ్ | క్రిమినల్ కేసులేవీ శిక్షించబడలేదు |
మెయిల్ ID | తెలిదు |
ట్విట్టర్ ID | https://x.com/iamkodalinani |
ఫేస్ బుక్ ID | https://www.facebook.com/iamkodalinani |
ఇన్స్టాగ్రామ్ ID | https://www.instagram.com/iamkodalinani |
ఫోన్ నెంబర్ | తెలిదు |