పరిచయం : Budi Mutyala Naidu Biography
- ముత్యాల నాయుడు, ఈయన పూర్తి పేరు ” బూడి ముత్యాల నాయుడు “.
- ఈయన ఒక రాజకీయ నాయకుడిగా సమాజం లో మంచి గుర్తింపు ఉంది.
- ముత్యాల నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం కు చెందిన వ్యక్తి.
- ఈ ఆధునిక సమాజంలో పురుషులు ఈయనను ఆదర్శంగా తీసుకోవచ్చు.
కుటుంబం :
- ముత్యాల నాయుడు గారు వెంకు నాయుడు గారికి 1964 సంవస్తరం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా లో జన్మించారు.
- ఈయన రావనమ్మా గారిని వివాహం చేసుకున్నారు.
- ముత్యాలా నాయుడు మరియు రావనమ్మా దంపతులకు సంతానం గా ఒక కుమారుడు జన్మించారు.
విద్యాభ్యాసం – వృత్తి :
- ముత్యాలా నాయుడు గారు దేవరపల్లి లోని జీజే కళాశాల లో ఇంటర్మీడియట్ (ప్లస్ టూ) చదివారు.
- ఈయన ఇంటర్మీడియట్ పూర్తీ చేసిన తర్వాత కొంతా కాలం వ్యవసాయం చేసేవారు.
- ముత్యాల నాయుడు గారు ప్రస్తుతం రాజకీయం చేస్తున్నారు.
రాజకీయ ప్రయాణం :
- ముత్యాల నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలకు వచ్చారు.
- 1984 వ సంవస్తరం లో భారత జాతీయ కాంగ్రెస్ యొక్క వింగ్ అయినా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాడు.
- తరువాతా ఆయన తరువ గ్రామ సర్పంచ్ మారియు దేవరపల్లి ZPTC చైర్మన్ అయ్యారు.
- 2014 వ సంవత్సరం లో ఆయన కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
- 2014 అసెంబ్లీ ఎన్నికలల్లో మాడుగుల నియోజకవర్గం వైస్సార్సీపీ అభ్యర్థి గా పోటీ చేసి తొలిసారి శాసనసభ్యుడిగా గెలిచారు.
- 2019 లో వైస్సార్ కాంగ్రెస్స్ పార్టీ అభ్యర్థి గా పోటీ చేసి రెండవ సారి గెలిచారు.
- ఆ తరువాతా ప్రభుత్వ విప్ గా, ఉప ముఖ్యమంత్రి లో ఒకరిగా పని చేశారు.
- ఆయన రాష్ట్ర పంచాయితీ రాజ్ మంత్రి గా కూడా పనిచేసారు.
- 2024 లో వైస్సార్ కాంగ్రెస్స్ పార్టీ తరుపున మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం నుండి MLA గా పోటీ చేస్తున్నారు.
చదవండి: 2024 అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యేల జాబితా-Andhra Pradesh 2024 MLA Candidates List.
ముత్యాల నాయుడు – బయోగ్రఫీ : Budi Mutyala Naidu Biography
పూర్తి పేరు | బూడి ముత్యాల నాయుడు |
జననం | 1964 |
జన్మ స్థలం | ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా |
తండ్రి పేరు | వెంకు నాయుడు |
తల్లి పేరు | తెలియదు |
విద్యార్హతలు | ఇంటర్మీడియట్ |
భార్య,పిల్లలు | భార్య:రావణమ్మ, పిల్లలు: ఒక కుమారుడు ఉన్నారు. |
వృత్తి – వ్యాపారం | వ్యాపారం, రాజకీయం |
మతం | హిందువు |
కులం | వెలమ |
ప్రస్తుత పదవులు | మాడుగుల MLA (2019-2024), ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి |
ప్రస్తుత రాజకీయ పార్టీ | వైయస్సార్సీపీ పార్టీ |
క్రిమినల్ రికార్డ్ | తెలీదు |
మెయిల్ ID | తెలీదు |
ట్విట్టర్ ID | తెలీదు |
ఫేస్ బుక్ ID | http://www.facebook.com/DeputyCmBudiMutyalaNaidu |
ఇన్స్టాగ్రామ్ ID | తెలీదు |
ఫోన్ నెంబర్ | తెలీదు |