paritala-sunitha-biography
Share to Everyone

పరిచయం : Paritala Sunitha Biography

  • పరిటాల సునీత గారు, ఈమె పూర్తి పేరు ” పరిటాల సునీతమ్మ “.
  • ఆమెకు(పరిటాల సునీత) ఒక రాజకీయ నాయకురాలిగా సమాజం లో మంచి గుర్తింపు ఉంది.
  • పరిటాల సునీత గారు ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లా కు చెందిన వ్యక్తి.
  • ఈ ఆధునిక సమాజంలో స్త్రీలందరు పరిటాల సునీత ను ఆదర్శంగా తీసుకోవచ్చు.

కుటుంబం :

  • పరిటాల సునీత గారు, ధర్మవరపు కొండన్న మరియు సత్యవతి వారి దంపతులకు 20 మే 1970 వ సంవత్సరం, ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో జన్మించారు.
  • ఆమెకు పరిటాల రవి గారితో వివాహం జరిగింది.
  • పరిటాల సునీత మరియు పరిటాల రవి దంపతులకు సంతానం గా ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి జన్మించారు.

విద్యాభ్యాసం – వృత్తి :

  • ఆమె కేవలం 8 వ తరగతి వరకే చదువుకున్నారు.

రాజకీయ ప్రయాణం : 

  • భర్త మరణంతో పరిటాల సునీత గారు రాజకీయాల్లోకి వచ్చారు.
  • ఆమె 2009 మరియు 2014 ఎన్నికలలో రాప్తాడు నియోజకవర్గానికి శాసనసభ సభ్యునిగా (MLA) ఎన్నికయ్యారు.
  • తన కుమారుడు పరిటాల శ్రీరామ్‌కు బాట వేసేందుకు ఆమె 2019 ఎన్నికల్లో పోటీ చేయలేదు.
  • 2024 వ సంవత్సరంలో ఎన్డీయే కూటమి (టీడీపీ – జనసేన – బీజేపీ) తరుపున అసెంబ్లీ రాప్తాడు నియోజకవర్గం నుండి MLA గా పోటీ చేస్తున్నారు.

చదవండి: 2024 అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యేల జాబితా-Andhra Pradesh 2024 MLA Candidates List.

పరిటాల సునీతబయోగ్రఫీ : Paritala Sunitha Biography

పూర్తి పేరు పరిటాల సునీతమ్మ
జననం 20 మే 1970
జన్మ స్థలం ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో
తండ్రి పేరు ధర్మవరపు కొండన్న
తల్లి పేరు సత్యవతి
విద్యార్హతలు 8 వ తరగతి
భర్త, పిల్లలు భర్త : పరిటాల రవి, పిల్లలు: పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్ధార్థ్, పరిటాల స్నేహ
వృత్తి – వ్యాపారం రాజకీయం, సామాజిక కార్యకర్త
మతం హిందువు
కులం తెలీదు
ప్రస్తుత పదవులు ——————
ప్రస్తుత రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
క్రిమినల్ రికార్డ్ క్రిమినల్ కేసులేవీ శిక్షించబడలేదు
మెయిల్ ID తెలీదు
ట్విట్టర్ ID https://www.twitter.com/sunithaTDP
ఫేస్ బుక్ ID https://www.facebook.com/paritalasunithama
ఇన్స్టాగ్రామ్ ID https://www.instagram.com/paritalasunitha/
ఫోన్ నెంబర్ 9704479333

Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *