ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం
ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, నంద్యాల జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. మరియు ఆళ్లగడ్డ పరిధిలో మొత్తం 6 మండలాలు ఉన్నాయి.
అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు – Allagadda Assembly Constituency
- సిరివెల్ మండలం
- ఆళ్లగడ్డ మండలం
- దొర్నిపాడు మండలం
- ఉయ్యాలవాడ మండలం
- చాగలమర్రి మండలం
- రుద్రవరం మండలం
చదవండి: 2024 అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యేల జాబితా-Andhra Pradesh 2024 MLA Candidates List.
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గెలిచిన MLA లు
ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 09 మంది MLA లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.
సంఖ్య | సంవత్సరం | MLA పేరు | పార్టీ |
1 | 1962-1967 | సిట్రి జయరాజు | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
2 | 1967-1972 | గంగుల తిమ్మరెడ్డి | స్వతంత్ర పార్టీ |
3 | 1972-1978 | సోముల వెంకట సుబ్బారెడ్డి | స్వతంత్ర పార్టీ |
4 | 1978-1980 | గంగుల తిమ్మరెడ్డి | స్వతంత్ర పార్టీ |
5 | 1980-1983 | గంగుల ప్రతాప్ రెడ్డి | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
6 | 1983-1985 | సోముల వెంకట సుబ్బారెడ్డి | స్వతంత్ర పార్టీ |
7 | 1985-1989 | గంగుల ప్రతాప్‌రెడ్డి | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
8 | 1989-1994 | భూమా శేఖరరెడ్డి | తెలుగుదేశం పార్టీ |
9 | 1994-1996 | భూమా నాగిరెడ్డి | తెలుగుదేశం పార్టీ |
10 | 1996-1999 | శోభా నాగిరెడ్డి | తెలుగుదేశం పార్టీ |
11 | 1999-2004 | శోభా నాగిరెడ్డి | తెలుగుదేశం పార్టీ |
12 | 2004-2009 | గంగుల ప్రతాప్ రెడ్డి | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
13 | 2009-2012 | శోభా నాగిరెడ్డి | ప్రజా రాజ్యం పార్టీ |
14 | 2012-2014 | శోభా నాగిరెడ్డి | వైస్సార్ కాంగ్రెస్ పార్టీ |
15 | 2014-2019 | భూమా అఖిల ప్రియ | వైస్సార్ కాంగ్రెస్ పార్టీ |
16 | 2019- ప్రస్తుతం | గంగుల బ్రిజేంద్రరెడ్డి
(గంగుల నాని) |
వైస్సార్ కాంగ్రెస్ పార్టీ |
ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో – Allagadda Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ | 4 సార్లు గెలిచింది |
తెలుగుదేశం పార్టీ | 4 సార్లు గెలిచింది |
స్వతంత్ర పార్టీ | 4 సార్లు గెలిచింది |
YSR కాంగ్రెస్ పార్టీ | 3 సార్లు గెలిచింది |
ప్రజా రాజ్యం పార్టీ | 1 సారి గెలిచింది |
ఆళ్లగడ్డ గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు
- ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ప్రతినిధులను ఎన్నుకునే ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలోని ఒక నియోజకవర్గం.
- ఆళ్లగడ్డ పిన్ కోడ్ :518543.
- 25 మార్చి 2019 నాటికి, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మొత్తం 220,642 మంది ఓటర్లు ఉన్నారు.
- ఈ నియోజకవర్గం 1962లో ఏర్పాటైంది.
- ఆళ్లగడ్డ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 134వ నియోజకవర్గం.
చదవండి :
- బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి- Byreddy Siddharth Reddy Biography
- అంబటి రాంబాబు బయోగ్రఫీ – Ambati Rambabu Biography
- కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి – Kethireddy Venkatarami Reddy Biography
- జిల్లాల వారీగా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలు….
- ఆంధ్ర ప్రదేశ్ నూతన 26 జిల్లాలు