టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం
టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, శ్రీకాకుళం జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. టెక్కలి మరియు పరిధిలో మొత్తం 4 మండలాలు ఉన్నాయి.
అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు– Tekkali Assembly Constituency
- నందిగం మండలం
- టెక్కలి మండలం
- సంతబొమ్మలి మండలం
- కోటబొమ్మలి మండలం
టెక్కలి నియోజకవర్గంలో గెలిచిన MLA లు
టెక్కలి నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 13 మంది MLA లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.
సంఖ్య | సంవత్సరం | MLA పేరు | పార్టీ |
1 | 1952 – 1955 | రొక్కం లక్ష్మి నరసింహ దొర | ఇండిపెండెంట్ పొలిటిషన్ |
2 | 1955 – 1962 | రొక్కం లక్ష్మి నరసింహ దొర | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
3 | 1962 – 1967 | రోణంకి సత్యనారాయణ | స్వతంత్ర పార్టీ |
4 | 1967 – 1972 | N. రాములు | స్వతంత్ర పార్టీ |
5 | 1972 – 1978 | సత్తారు లోకనాధం నాయుడు | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
6 | 1978 – 1983 | బొమ్మైది నారాయణస్వామి | జనత పార్టీ |
7 | 1983 – 1985 | అట్టాడ జనార్ధన రావు | తెలుగు దేశం పార్టీ |
8 | 1985 – 1989 | సరోజ వరద | తెలుగు దేశం పార్టీ |
9 | 1989 – 1994 | దువ్వాడ నాగవల్లి | తెలుగు దేశం పార్టీ |
10 | 1994 – 1995 | N. T. రామ రావు | తెలుగు దేశం పార్టీ |
11 | 1995 – 1999 | అప్పయ్య దొర హనుమంతులు | తెలుగు దేశం పార్టీ |
12 | 1999 – 2004 | కొర్ల రేవతీపతి | తెలుగు దేశం పార్టీ |
13 | 2004 – 2009 | అప్పయ్య దొర హనుమంతులు | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
14 | 2009 | కొర్ల రేవతీపతి | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
15 | 2009 – 2014 | కొర్ల భారతి | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
16 | 2014 – 2019 | కింజరపు అత్చన్నాయుడు | తెలుగు దేశం పార్టీ |
17 | 2019 – ప్రస్తుతం | కింజరపు అత్చన్నాయుడు | తెలుగు దేశం పార్టీ |
టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో – Tekkali Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.
తెలుగుదేశం పార్టీ | 8 సార్లు గెలిచింది |
ఇండియన్
నేషనల్ కాంగ్రెస్ |
5 సార్లు గెలిచింది |
స్వతంత్ర పార్టీ | 2 సార్లు గెలిచింది |
ఇండిపెండెంట్ పొలిటిషన్ | 1 సారి గెలిచింది |
టెక్కలి గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు
- టెక్కలి శ్రీకాకుళం లోక్ సభ (MP) పరిధిలో కి వస్తుంది.
- టెక్కలి పిన్ కోడ్ : 532 201.
- పేరుగల ఔషధ చెట్టు నుండి ఈ పట్టణానికి పేరు వచ్చింది. టెక్కలి మొక్క యొక్క లాటిన్ బొటానికల్ పేరు Clerodendrum phlomides Linn.
- ఇది 275 చదరపు మైళ్ల వైశాల్యంతో బంగాళాఖాతం తీరంలో ఉంది.
- జాతీయ రహదారి 5 (చెన్నై – కోల్కతా) పట్టణం గుండా వెళుతుంది.
- టెక్కలిలో రైల్వే స్టేషన్ ఉంది. సమీపంలోని మరో రైల్వే స్టేషన్ నౌపడ వద్ద నౌపడ జంక్షన్ (NWP) అని పిలువబడుతుంది.
చదవండి :
- బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి- Byreddy Siddharth Reddy Biography
- అంబటి రాంబాబు బయోగ్రఫీ – Ambati Rambabu Biography
- కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి – Kethireddy Venkatarami Reddy Biography
- జిల్లాల వారీగా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలు….
- ఆంధ్ర ప్రదేశ్ నూతన 26 జిల్లాలు
- ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం…..
- వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం….