atmakur-assembly-constituency
Share to Everyone

ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం

ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, నెల్లూరు  జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. మరియు ఆత్మకూరు పరిధిలో మొత్తం 6 మండలాలు ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు– Atmakur Assembly Constituency

  1. ఆత్మకూరు మండలం
  2. చేజెర్ల మండలం
  3. అనుమాసముద్రంపేట మండలం
  4. మర్రిపాడు మండలం
  5. సంగం మండలం
  6. అనంతసాగరం మండలం

ఆత్మకూరు నియోజకవర్గంలో గెలిచిన MLA లు

ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 12 మంది MLA  లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య సంవత్సరం MLA  పేరు పార్టీ
1 1952 – 1955 గంగ చిన్న కొండయ్య ఇండిపెండెంట్
2 1955 – 1962 బెజవాడ గోపాల రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
3 1962 – 1967 ఆనం సంజీవ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
4 1967 – 1972 రామచంద్ర రెడ్డి పెళ్లకూరు స్వతంత్ర పార్టీ
5 1972 – 1978 కంచర్ల శ్రీహరి నాయుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
6 1978 – 1983 బొమ్మి రెడ్డి సుందర రమి రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
7 1983 – 1985 ఆనం వెంకట రెడ్డి తెలుగు దేశం పార్టీ
8 1985 – 1989 బొమ్మి రెడ్డి సుందర రమి రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
9 1989 – 1994 బొమ్మి రెడ్డి సుందర రమి రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
10 1994 – 1999 కొమ్మి లక్ష్మయ్య నాయుడు ఇండిపెండెంట్
11 1999 – 2004 బొల్లినేని కృష్ణయ్య ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
12 2004 – 2009 కొమ్మి లక్ష్మయ్య నాయుడు తెలుగు దేశం పార్టీ
13 2009 – 2014 ఆనం రామనారాయణ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
14 2014 – 2019 మేకపాటి గౌతమ్ రెడ్డి YSR కాంగ్రెస్ పార్టీ
15 2019 – 2022 మేకపాటి గౌతమ్ రెడ్డి YSR కాంగ్రెస్ పార్టీ
16 2022 – BYE POLL మేకపాటి విక్రమ్ రెడ్డి YSR కాంగ్రెస్ పార్టీ

ఆత్మకూరు నియోజకవర్గంలో – Atmakur Assembly Constituency, ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 8 సార్లు గెలిచింది
YSR కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గెలిచింది
తెలుగు దేశం పార్టీ 2 సార్లు గెలిచింది
ఇండిపెండెంట్ 2 సార్లు  గెలిచింది
స్వతంత్ర పార్టీ 1 సారి గెలిచింది

ఆత్మకూరు గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు

  • ఆత్మకూరు నెల్లూరు లోక్ సభ (MP) పరిధిలో కి వస్తుంది.
  • ఆత్మకూరు పిన్ కోడ్ : 524 322
  • నెల్లూరు జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలలో ఆత్మకూరు ఒకటి.
  • ఆత్మకూర్ మునిసిపాలిటీ మరియు రెవెన్యూ డివిజన్ ప్రధాన కార్యాలయం.
  • ఇది కర్నూలు మరియు గుంటూరుతో సహా ముఖ్యమైన నగరాలను కలుపుతూ ప్రధాన రవాణా కేంద్రంగా పనిచేస్తుంది.
  • 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణంలో 45,703 జనాభా ఉంది.

చదవండి:


Share to Everyone
3 thoughts on “ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం – Atmakur Assembly Constituency”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *