Vangalapudi Anitha Biography
Share to Everyone

పరిచయం: Vangalapudi Anitha – Biography

  • వంగలపూడి అనిత , ఈమె పూర్తి పేరు “వంగలపూడి అనిత ”.
  • ఆమెకు ఒక రాజకీయ నాయకురాలిగా సమాజం లో మంచి గుర్తింపు ఉంది.
  • వంగలపూడి అనిత గారు ఆంధ్రప్రదేశ్ లో ని విశాఖపట్నం జిల్లా కు చెందిన వ్యక్తి.
  • ఈ ఆధునిక సమాజంలో స్త్రీలందరు ఆమెను ఆదర్శంగా తీసుకోవచ్చు.

కుటుంబం:

  • వంగలపూడి అనిత గారు, వంగలపూడి అప్పారావు గారికి జనవరి 01 , 1984 వ సంవత్సరం, ఆంధ్ర ప్రదేశ్ లోని లింగరాజులపాలెం, ఎస్.రాయవరం మండలం విశాఖపట్నం జిల్లాలో జన్మించారు.
  • వంగలపూడి అనిత గారికి కే.శివ ప్రసాద్ గారితో వివాహం జరిగింది.
  • వంగలపూడి అనిత మరియు కే.శివ ప్రసాద్ దంపతులకు సంతానం గా ఒక కుమార్తె
    జన్మించారు. ఆ కుమార్తె పేరు రష్మిత.

విద్యాభాస్యం – వృత్తి :

  • MA మరియు M.Ed  ఆంధ్ర యూనివర్సిటీ నుండి చదువుకున్నారు. 

రాజకీయ ప్రయాణం: 

  • 2014లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన అనిత గారు.
  • 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహించి గెలుపొందారు.
  • ఏప్రిల్ 2018లో, ఆమె తిరుపతి తిరుమల దేవస్థానం బోర్డు సభ్యురాలిగా నామినేట్ చేయబడింది.
  • అయితే సోషల్ మీడియాలో వివాదం రావడంతో కొద్దిరోజుల్లోనే ఆమె ముఖ్యమంత్రిని అభ్యర్థించి సభ్యత్వాన్ని ఉపసంహరించుకుంది. తరువాత, అది రద్దు చేయబడింది.
  • 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో, ఆమె కొవ్వూరు స్థానం నుండి 25,248 ఓట్ల తేడాతో వైఎస్సార్‌సీపీకి చెందిన తానేటి వనిత చేతిలో ఓడిపోయారు.
  • 30 జనవరి 2021న, ఆమె టీడీపీ మహిళా విభాగం అయిన తెలుగు మహిళ అధ్యక్షురాలయ్యారు. ఆమె 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పాయకరావుపేట స్థానాన్ని తిరిగి పొందారు.
  • చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.

చదవండి: AP DSC – ఆంధ్ర ప్రదేశ్ మెగా డీఎస్సీ 2024

వంగలపూడి అనిత – బయోగ్రఫీ : Vangalapudi Anitha – Biography

పూర్తి పేరు వంగలపూడి అనిత
జననం  జనవరి 01 , 1984
జన్మ స్థలం ఆంధ్ర ప్రదేశ్ లో ని విశాఖపట్నం జిల్లా
తండ్రి పేరు వంగలపూడి అప్పారావు
తల్లి పేరు తెలీదు
విద్యార్హతలు MA మరియు M.Ed
భర్త, పిల్లలు భర్త : కే.శివ ప్రసాద్ , పిల్లలు : ఒక కుమార్తె
వృత్తి – వ్యాపారం  రాజకీయం
మతం హిందువు
కులం SC
ప్రస్తుత పదవులు పాయకరావుపేట MLA (2024-2029), హోంశాఖ మంత్రి
ప్రస్తుత రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
క్రిమినల్ రికార్డ్ తెలీదు
మెయిల్ ID తెలీదు
ట్విట్టర్ ID https://x.com/anitha_tdp?lang=en
ఫేస్ బుక్ ID https://www.facebook.com/Vangalapudianitha/
ఇన్స్టాగ్రామ్ ID https://www.instagram.com/vangalapudianitha/?hl=en
ఫోన్ నెంబర్ తెలీదు

Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *