పరిచయం : Kandula Durgesh – Biography
- కందుల దుర్గేష్, అతని పూర్తి పేరు ” కందుల లక్ష్మి దుర్గేష్ ప్రసాద్ ”.
- తనకు ఒక రాజకీయ నాయకుడిగా సమాజం లో మంచి గుర్తింపు ఉంది.
- కందుల దుర్గేష్ గారు ఆంధ్ర ప్రదేశ్ లో ని తూర్పు గోదావరి జిల్లా కు చెందిన వ్యక్తి.
కుటుంబం :
- కందుల దుర్గేష్ గారు, సోమేశ్వర రావు గారికి 1960 వ సంవత్సరం, ఆంధ్ర ప్రదేశ్ లో ని తూర్పు గోదావరి జిల్లాలో జన్మించారు.
- కందుల దుర్గేష్ గారికి ఉషారాణి గారితో వివాహం జరిగింది.
- కందుల దుర్గేష్ మరియు ఉషారాణి దంపతులకు సంతానం గా ఒక అబ్బాయి ఒక అమ్మాయి జన్మించారు.
విద్యాభ్యాసం – వృత్తి :
- అతను మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎకనామిక్స్) లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసారు.
రాజకీయ ప్రయాణం:
- అతను భారత జాతీయ కాంగ్రెస్కు ప్రాతినిధ్యం వహిస్తూ 2007-2013 వరకు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు గా ఉన్నారు.
- అతను 2019 అసెంబ్లీ ఎన్నికలలో (2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో), జనసేన పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రి రూరల్ (అసెంబ్లీ నియోజకవర్గం) ఎన్నికల పోలింగ్లో ఓడిపోయారు, అయితే అతనికి అనుకూలంగా 42,685 ఓట్లు సాధించారు.
- అతను 2024 అసెంబ్లీ ఎన్నికలలో నిడదవోలు నుండి విజయం సాధించారు .
- 2024 అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇతనిని తన కాబినెట్ లో మంత్రి గా నియమించారు.
- కందుల దుర్గేష్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి.
చదవండి: AP DSC – ఆంధ్ర ప్రదేశ్ మెగా డీఎస్సీ 2024
కందుల దుర్గేష్ – బయోగ్రఫీ : Kandula Durgesh – Biography
పూర్తి పేరు | కందుల లక్ష్మి దుర్గేష్ ప్రసాద్ |
జననం | 1960 |
జన్మ స్థలం | ఆంధ్ర ప్రదేశ్ లో ని రాజమహేంద్రవరం తూర్పు గోదావరి జిల్లా |
తండ్రి పేరు | సోమేశ్వర రావు |
తల్లి పేరు | బ్రహ్మరాంభ |
విద్యార్హతలు | మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎకనామిక్స్) లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ |
భార్య, పిల్లలు | భార్య : ఉషారాణి, పిల్లలు : ఒక అబ్బాయి, ఒక అమ్మాయి |
వృత్తి – వ్యాపారం | రాజకీయం, వ్యాపారవేత్త |
మతం | హిందువు |
కులం | కాపు |
ప్రస్తుత పదవులు | నిడదవోలు MLA (2024-2029), పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి |
ప్రస్తుత రాజకీయ పార్టీ | జనసేన పార్టీ |
క్రిమినల్ రికార్డ్ | తెలీదు |
మెయిల్ ID | lakshmidurgesh@gmail.com |
ట్విట్టర్ ID | https://www.twitter.com/kanduladurgesh |
ఫేస్ బుక్ ID | https://www.facebook.com/kanduladurgesh.official/ |
ఇన్స్టాగ్రామ్ ID | https://www.instagram.com/kandula_durgesh_official/?hl=en |
ఫోన్ నెంబర్ | 9112899999 |