Kandula Durgesh Biography
Share to Everyone

పరిచయం : Kandula Durgesh – Biography

  • కందుల దుర్గేష్, అతని పూర్తి పేరు ” కందుల లక్ష్మి దుర్గేష్ ప్రసాద్ ”.
  • తనకు ఒక రాజకీయ నాయకుడిగా సమాజం లో మంచి గుర్తింపు ఉంది.
  • కందుల దుర్గేష్ గారు ఆంధ్ర ప్రదేశ్ లో ని తూర్పు గోదావరి జిల్లా కు చెందిన వ్యక్తి.

కుటుంబం :

  • కందుల దుర్గేష్ గారు, సోమేశ్వర రావు గారికి  1960 వ సంవత్సరం, ఆంధ్ర ప్రదేశ్ లో ని తూర్పు గోదావరి జిల్లాలో జన్మించారు.
  • కందుల దుర్గేష్ గారికి ఉషారాణి గారితో వివాహం జరిగింది.
  • కందుల దుర్గేష్ మరియు ఉషారాణి దంపతులకు సంతానం గా ఒక అబ్బాయి ఒక అమ్మాయి జన్మించారు.

విద్యాభ్యాసం – వృత్తి :

  • అతను మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎకనామిక్స్) లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసారు.

రాజకీయ ప్రయాణం: 

  • అతను భారత జాతీయ కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ 2007-2013 వరకు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు గా ఉన్నారు.
  • అతను 2019 అసెంబ్లీ ఎన్నికలలో (2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో), జనసేన పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రి రూరల్ (అసెంబ్లీ నియోజకవర్గం) ఎన్నికల పోలింగ్‌లో ఓడిపోయారు, అయితే అతనికి అనుకూలంగా 42,685 ఓట్లు సాధించారు.
  • అతను 2024 అసెంబ్లీ ఎన్నికలలో నిడదవోలు నుండి విజయం సాధించారు .
  • 2024 అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇతనిని తన కాబినెట్ లో మంత్రి గా నియమించారు.
  • కందుల దుర్గేష్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి.

చదవండి: AP DSC – ఆంధ్ర ప్రదేశ్ మెగా డీఎస్సీ 2024

కందుల దుర్గేష్ – బయోగ్రఫీ : Kandula Durgesh – Biography

పూర్తి పేరు కందుల లక్ష్మి దుర్గేష్ ప్రసాద్
జననం 1960
జన్మ స్థలం ఆంధ్ర ప్రదేశ్ లో ని రాజమహేంద్రవరం తూర్పు గోదావరి జిల్లా
తండ్రి పేరు సోమేశ్వర రావు
తల్లి పేరు బ్రహ్మరాంభ
విద్యార్హతలు మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎకనామిక్స్) లో పోస్ట్ గ్రాడ్యుయేషన్
భార్య, పిల్లలు భార్య : ఉషారాణి, పిల్లలు : ఒక అబ్బాయి, ఒక అమ్మాయి
వృత్తి – వ్యాపారం రాజకీయం, వ్యాపారవేత్త
మతం హిందువు
కులం కాపు
ప్రస్తుత పదవులు నిడదవోలు MLA (2024-2029), పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి
ప్రస్తుత రాజకీయ పార్టీ జనసేన పార్టీ
క్రిమినల్ రికార్డ్ తెలీదు
మెయిల్ ID lakshmidurgesh@gmail.com
ట్విట్టర్ ID https://www.twitter.com/kanduladurgesh
ఫేస్ బుక్ ID https://www.facebook.com/kanduladurgesh.official/
ఇన్స్టాగ్రామ్ ID https://www.instagram.com/kandula_durgesh_official/?hl=en
ఫోన్ నెంబర్ 9112899999

 

 


Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *