Vemireddy Prashanti Reddy Biography
Share to Everyone

పరిచయం: Vemireddy Prashanti Reddy – Biography

  • వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఈమె పూర్తి పేరు ” వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  ”.
  • ఆమెకు ఒక రాజకీయ నాయకురాలిగా సమాజం లో మంచి గుర్తింపు ఉంది.
  • వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఆంధ్ర ప్రదేశ్ లో ని నెల్లూరు జిల్లా కు చెందిన వ్యక్తి.
  • వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు 1965 లో నెల్లూరు జిల్లా లో పుట్టారు.
  • ఈ ఆధునిక సమాజంలో స్త్రీలందరు ఆమెను ఆదర్శంగా తీసుకోవచ్చు.

కుటుంబం:

  • వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ప్రముఖ పారిస్వామికావ్యక్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వివాహం చేసుకున్నారు.

విద్యాభ్యాసం – వృత్తి:

  • ఎస్ పీ డబ్ల్యూ(s.p.w) జూనియర్ కళాశాల , తిరుపతి లో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు తన 12 వ తరగతి పూర్తి చేసారు.
  • వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానముల(TTD) బోర్డులో పనిచేసి, ఢిల్లీలోని TTD లోకల్ ఏరియా కమిటీ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ఈ పదవిలో ఉండి, ఉత్తర భారతదేశంలోని TTD ఆలయాల వ్యవహారాలను పర్యవేక్షించారు.

రాజకీయ ప్రయాణం: 

  • వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు 2024 వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ లో చేరి తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు.
  • వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు 2024 వ సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరుపున కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి MLA గా పోటీ చేసి గెలిచారు. 

చదవండి: AP DSC – ఆంధ్ర ప్రదేశ్ మెగా డీఎస్సీ 2024

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిబయోగ్రఫీ: Vemireddy Prashanti Reddy – Biography

పూర్తి పేరు వేమిరెడ్డి   ప్రశాంతి రెడ్డి
జననం 1965
జన్మ స్థలం ఆంధ్ర ప్రదేశ్ లో ని నెల్లూరు జిల్లా
తండ్రి పేరు తెలియదు
తల్లి పేరు తెలియదు
విద్యార్హతలు 12 వ తరగతి పూర్తి చేసారు
భర్త, పిల్లలు భర్త : వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పిల్లలు: తెలియదు
వృత్తి – వ్యాపారం రాజకీయం, వ్యాపారవ్యక్త
మతం హిందువు
కులం రెడ్డి
ప్రస్తుత పదవులు కోవూరు MLA(2024- 2029)
ప్రస్తుత రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
క్రిమినల్ రికార్డ్ తెలీదు
మెయిల్ ID Vemireddyprashanthireddy@gmail.com
ట్విట్టర్ ID https://twitter.com/Prashanthi_VPR
ఫేస్ బుక్ ID https://www.facebook.com/vemireddyprashanthireddy/
ఇన్స్టాగ్రామ్ ID https://www.instagram.com/vemireddyprashanthireddy/?hl=en
ఫోన్ నెంబర్ తెలీదు

 


Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *