పరిచయం: Botsa Satyanarayana Biography
- బొత్సా సత్యనారాయణ గారి పూర్తి పేరు “బొత్సా సత్యనారాయణ ”.
- ఆయనకు ఒక రాజకీయ నాయకుడిగా సమాజం లో మంచి గుర్తింపు ఉంది.
- బొత్సా సత్యనారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తి.
కుటుంబం:
- బొత్సా సత్యనారాయణ గారు బొత్స గురునాయుడు- ఈశ్వరమ్మ దంపతులకు 1958లో, ఏపీలోని విజయనగరం జిల్లా లో జన్మించారు.
- ఆయనకు బొత్సా ఝాన్సీ లక్ష్మి గారితో వివాహం జరిగింది.
విద్యాభ్యాసం – వృత్తి:
- బొత్సా సత్యనారాయణ గారు మహారాజా కళాశాలలో బీఏ డిగ్రీ పూర్తి చేశారు.
రాజకీయ ప్రయాణం:
- సత్యనారాయణ గారు 1999లో బొబ్బిలి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు.
- NDA వాతావరణం కారణంగా, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుండి 5 మంది ఎంపీలను మాత్రమే గెలుచుకుంది మరియు వారిలో సత్యనారాయణ గారు ఒకరు.
- 2004, 2009లో చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఆయన భారీ పరిశ్రమలు, పంచాయతీరాజ్, గృహనిర్మాణం, రవాణా, మార్కెటింగ్ శాఖల మంత్రిగా పనిచేశారు.
- ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు.
- 2015 లో, సత్యనారాయణ గారు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, తన కుటుంబం మరియు మద్దతుదారులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
- 2019లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు.
- 2024 వ సంవత్సరంలో వైస్సార్సీపీ పార్టీ తరుపున చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి MLA గా పోటీ చేసి ఓడిపోయారు.
చదవండి: AP DSC – ఆంధ్ర ప్రదేశ్ మెగా డీఎస్సీ 2024
బొత్సా సత్యనారాయణ– బయోగ్రఫీ: Botsa Satyanarayana Biography
పూర్తి పేరు | బొత్సా సత్యనారాయణ |
జననం | 1958 |
జన్మ స్థలం | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని విజయనగరం జిల్లా లో |
తండ్రి పేరు | బొత్స గురునాయుడు |
తల్లి పేరు | ఈశ్వరమ్మ |
విద్యార్హతలు | B.A |
భర్త, పిల్లలు | భార్య : బొత్సా ఝాన్సీ లక్ష్మి, పిల్లలు : సందీప్ మరియు అనూష |
వృత్తి – వ్యాపారం | రాజకీయం |
మతం | హిందువు |
కులం | తెలిదు |
ప్రస్తుత పదవులు | ———————————— |
ప్రస్తుత రాజకీయ పార్టీ | వైస్సార్సీపీ పార్టీ |
క్రిమినల్ రికార్డ్ | క్రిమినల్ కేసులేవీ శిక్షించబడలేదు |
మెయిల్ ID | తెలిదు |
ట్విట్టర్ ID | https://www.twitter.com/BotchaBSN |
ఫేస్ బుక్ ID | https://www.facebook.com/BotchaBSN/ |
ఇన్స్టాగ్రామ్ ID | https://www.instagram.com/meebotchasatyanarayana/ |
ఫోన్ నెంబర్ | తెలిదు |