jani-master-biography
Share to Everyone

పరిచయం: Jani Master Biography

  • జానీ మాస్టర్ గారి పూర్తీ పేరు “షేక్ జానీ బాషా”.
  • ఈయన సమాజంలో డాన్స్ కొరియోగ్రాఫర్ గ మంచి గుర్తింపు పొందారు.
  • జానీ మాస్టర్ గారు ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు నగరంలో జన్మించారు. 

కుటుంబం:

  • జానీ మాస్టర్ గారు 1982 వ సంవత్సరం ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు నగరంలో జన్మించారు.
  • ఈయన అయేషా గారిని వివాహం చేసుకున్నారు.
  • జానీ మాస్టర్ మరియు అయేషా గారికి సంతానంగా ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె జన్మించారు.

వృత్తి:

  • జానీ మాస్టర్ గారు డాన్స్ కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.
  • జానీ మాస్టర్ గారు ప్రస్తుతం భారత సినీ పరిశ్రమలో ఉన్నత డాన్స్ కొరియోగ్రాఫర్ గా పని చేస్స్తున్నారు.

చదవండి: గ్రామ సచివాలయం గురించి తెలుసుకోవలసిన విషయాలు

జీవిత ప్రయాణం:

  • జానీ మాస్టర్ గారు ఆయన వృత్తిని ఈటీవీ లోని ఢీ అన్న డాన్స్ షో తో మొదలుపెట్టారు.
  • అలా కొంత కాలం తరువాత 2009 వ సంవత్సరంలో ద్రోణ అనే సినిమాలో డాన్స్ కొరియోగ్రాఫర్ గా అరంగ్రేటం చేసారు.
  • తరువాత 2012 వ సంవత్సరంలో రాంచరణ్ గారు నటించిన రచ్చా సినిమాకి డాన్స్ చోరియోగ్రాఫర్ గా పని చేసారు.
  • అలా రచ్చా సినిమాలో పని చేసిన తరువాత రాంచరణ్ గారికి చాల సినిమాలలో పని చేసారు.
  • అలా మంచిగా సాగుతున్న తన ప్రయాణంలో 2014 వ సంవత్సరంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన చిత్రంలో కొరియోగ్రాఫర్ గా పని చేసి బాలీవుడ్లో అడుగు పెట్టారు.
  • తరువాత డాన్స్ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు పొందిన తరువాత తెలుగులో కొన్ని డాన్స్ షోలకు న్యాయమూర్తిగా పని చేసారు.
  • 2018 వ సంవత్సరంలో ప్రభుదేవా గారు కోరియోగ్రఫీ చేసిన రౌడీ బేబీ పాటకి ప్రభుదేవా గారి అసిస్టెంట్ గా పని చేసారు.
  • 2020 వ సంవత్సరంలో అల్లు అర్జున్ గారు నటించిన అలవైకుంఠపురం చిత్రంలో బుట్టబొమ్మ అనే పాటకి కోరియోగ్రఫీ చేసి మంచి గుర్తింపు పొందారు.
  • 2024 వ సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలో చేరారు.

జానీ మాస్టర్బయోగ్రఫీ: Jani Master Biography

పూర్తి పేరు షేక్ జానీ బాషా
జననం 1982
జన్మ స్థలం ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు నగరం
తండ్రి పేరు తెలియదు
తల్లి పేరు తెలియదు
విద్యార్హతలు గ్రాడ్యుయేట్
భార్య,పిల్లలు భార్య: అయేషా, పిల్లలు, ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు.
వృత్తి డాన్స్ కొరియోగ్రాఫర్
మతం ముస్లిం
కులం ఇస్లాం
ప్రస్తుత రాజకీయ పార్టీ జనసేన పార్టీ
అవార్డులు 10కి పైగా అవార్డులు
మెయిల్ ID తెలీదు
ట్విట్టర్ ID https://x.com/AlwaysJani
ఫేస్ బుక్ ID https://www.facebook.com/AlwaysJani
ఇన్స్టాగ్రామ్ ID https://www.instagram.com/alwaysjani
ఫోన్ నెంబర్ తెలీదు

Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *