caste-certificate
Share to Everyone

భారత దేశంలో కుల ధృవీకరణ పత్రం చాలా అవసరం. ఈ పత్రం లేకుండ ప్రభుత్వ పనులు మరియు వ్యక్తిగత పనులు చేసుకోవటం చాలా కష్టం. “Caste Certificate

ఈ కుల ధృవీకరణ పత్రం చాలా చోట్ల ఉపయోగపడుతుంది.

ఉదాహరణకు చదువులో, ఉద్యోగంలో మరియు ప్రభుత్వ పధకాలు పొందటంలో ఉపయోగపడుతుంది.

కుల ధృవీకరణ పత్రం దరఖాస్తుకు కావలసినవి: Caste Certificate

కుల ప్రమాణాలు:

దరఖాస్తు చేసుకోవటానికి అవసరమయిన మొదటిది కుల ప్రమాణం.

కుల ధృవీకరణ పత్రం దరఖాస్తు చేసుకోటానికి, దరఖాస్తు చేసే వ్యక్తి గుర్తింపు కులానికి చెందినవాడై ఉండాలి.

ఉదాహరణకు షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగ లేదా ఇతర వెనకబడిన కులానికి చెందినవాడై ఉండాలి.

కుల రుజువు:

కుల ధృవీకరణ పత్రం దరఖాస్తు చేసుకోవటానికి కావలసిన రెండో అవసరం కుల రుజువు చేయటం.

దరఖాస్తుదారుడు తన కులానికి చెందినవాడని రుజువు చేయటానికి జనన ధృవీకరణ పత్రం లేదా పాఠశాల రికార్డులు అందచేయాల్సి ఉంటుంది.

అదే జిల్లాకు చెందడం:

కుల ధృవీకరణ పత్రం దరఖాస్తు చేసుకోవటానికి కావలసిన మరో అవసరం దరఖాస్తుదారుడు ఏ చోట దరఖాస్తు చేస్తాడో ఆ జిల్లాకు సంబందించిన వాడై ఉండాలి.

అవసరమైన పత్రాలు:

  • కుల ధృవీకరణ పత్రం దరఖాస్తుకు కావలసిన మొదటి పత్రం దరఖాస్తు పత్రం.
  • ఈ దరఖాస్తు పత్రాన్ని మనం దగ్గరలోని మీసేవ కేంద్రం, గ్రామ సచివాలయం లేదా ఆన్లైన్లో పొందవచ్చు.
  • కుల ధృవీకరణ పత్రం దరఖాస్తుకు కావలసిన మరో పత్రం దరఖాస్తుదారుడి ఇతర కుటుంబ సభ్యుల లేదా అదే కులానికి చెందినవారి కుల ధృవీకరణ పత్రం.
  • కుల ధృవీకరణ పత్రం దరఖాస్తుకు కావలసిన మరో పత్రం దరఖాస్తుదారుడి పదవ తరగతి మార్కుల పత్రం యొక్క జిరాక్స్.
  • కుల ధృవీకరణ పత్రం దరఖాస్తుకు కావలసిన మరో పత్రం దరఖాస్తుదారుడి DOB పత్రము లేదా స్టడీ సర్టిఫికెట్.
  • కుల ధృవీకరణ పత్రం దరఖాస్తుకు కావలసిన మరో పత్రం దరఖాస్తుదారుడి రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు.

దరఖాస్తు చేయు ప్రక్రియ: Caste Certificate

  • కుల ధృవీకరణ పత్రం దరఖాస్తు చేసుకోవటానికి ముందుగా దరఖాస్తుదారుడు దగ్గరలోని మీసేవ కేంద్రం లేదా గ్రామ సచివాలయానికి వెళ్ళాలి.
  • కుల ధృవీకరణ పత్రం దరఖాస్తు చేసుకోవటానికి పైన చూపిన అన్ని పత్రాలు తీసుకువెళ్లాలి.
  • కుల ధృవీకరణ పత్రం దరఖాస్తు చేసుకోవటానికి చేయవలసిన మరో పని దారకశుదారుడు వెళ్లిన చోట దరఖాస్స్తు ఫారం తీసుకోవాలి.
  • కుల ధృవీకరణ పత్రం దరఖాస్తు చేసుకోవటానికి చేయవలసిన మరో పని తీసుకున్న దరఖాస్తు ఫారంను ఏ తప్పులు లేకుండా ఒకటికి రెండు సార్లు చూసుకొని నింపాలి.
  • కుల ధృవీకరణ పత్రం దరఖాస్తు చేసుకోవటానికి చేయవలసిన మరో పని నింపిన దరఖాస్తు ఫారంను మీరు వెళ్లిన చోటనున్న అధికారికి అందచేయాలి.
  • చివరిగా మీరు దరఖాస్తు చేసిన రోజు నుండి 4 లేదా 6 రోజులలో మనకు పత్రం అందుతుంది.

ముఖ్య గమనిక:

కుల ధృవీకరణ పత్రం దరఖాస్స్తు చేసుకోవటానికి అధికారులు 100 రూపాయలు తీసుకుంటారు.


Share to Everyone
One thought on “కుల ధృవీకరణ పత్రం – How to Apply Caste Certificate in Andhra Pradesh”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *