పరిచయం:Chintakayala Ayanna Patrudu Biography
- అయ్యన్న పాత్రుడు, ఈయన పూర్తి పేరు ” చింతకాయల అయ్యన్న పాత్రుడు “.
- అయ్యన్న పాత్రుడు గారు రాజకీయ నాయకుడిగా సమాజం లో మంచి గుర్తింపు పొందారు.
- అయ్యన్న పాత్రుడు గారు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా కు చెందిన వ్యక్తి.
- ఈ ఆధునిక సమాజంలో పురుషులు అయ్యన్న పాత్రుడు గారిని ఆదర్శంగా తీసుకోవచ్చు.
కుటుంబం:
- అయ్యన్న పాత్రుడు గారు వరహాలు దొర గారికి సెప్టెంబర్ 4,1957 సంవత్సరం ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా లో జన్మించారు
- ఈయన పద్మావతి గారిని వివాహం చేసుకున్నారు.
- అయ్యన్న పాత్రుడు మరియు పద్మావతి దంపతులకు సంతానం గా ఇద్దరు కుమారులు జన్మించారు.
విద్యాభ్యాసం – వృత్తి:
- అయ్యన్న పాత్రుడు గారు BA వరకు చదువుకున్నారు.
- BA చదివిన తరువాత కొంత కాలం వ్యవసాయం చేసారు.
- అయ్యన్న పాత్రుడు గారు ప్రస్తుతం రాజకీయం చేస్తున్నారు.
రాజకీయ ప్రయాణం:
- అయ్యన్న పాత్రుడు గారు 1983-1989, 1994-1996 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ తరాపున నర్సీపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసన సభ సభ్యులుగా ఎన్నికయ్యారు.
- మరియు ప్రభుత్వ సాంకేతిక శిక్షణ సంస్థ, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు.
- 1994-96 వ సంవత్సరం లో రహదారులు, భవనాల శాఖా మంత్రిగా పనిచేశారు
- అప్పట్లో అయ్యన్న పాత్రుడు గారు నియోజకవర్గం పరిధిలోని మారుమూల గ్రామాల పరిధిలోని వందల కిలోమీటర్ల పంచాయితీరాజ్ రోడ్డును ఆర్‌అండ్‌బీకి బదలాయించి, పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు.
- 2019 లో ఈయన తన ప్రత్యర్థి పై ఓడిపోయారు.
- 2024 వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తరుపున నర్సీపట్నం నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు.
చదవండి: AP DSC – ఆంధ్ర ప్రదేశ్ మెగా డీఎస్సీ 2024
చింతకాయల అయ్యన్న పాత్రుడు – బయోగ్రఫీ:Chintakayala Ayanna Patrudu Biography
పూర్తి పేరు | చింతకాయల అయ్యన్న పాత్రుడు |
జననం | సెప్టెంబర్ 4,1957 |
జన్మ స్థలం | ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా |
తండ్రి పేరు | వరహాలు డోర |
తల్లి పేరు | తెలీదు |
విద్యార్హతలు | BA |
భార్య ,పిల్లలు | భార్య: పద్మావతి, పిల్లలు: ఇద్దరు కుమారులు |
వృత్తి – వ్యాపారం | వ్యవసాయం, రాజకీయం |
మతం | హిందువు |
కులం | తెలీదు |
ప్రస్తుత పదవులు | నర్సీపట్నం MLA (2024-2029) |
ప్రస్తుత రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ |
క్రిమినల్ రికార్డ్ | తెలీదు |
మెయిల్ ID | తెలీదు |
ట్విట్టర్ ID | https://x.com/AyyannaPatruduC |
ఫేస్ బుక్ ID | https://www.facebook.com/Ayyannapatrudu.official |
ఇన్స్టాగ్రామ్ ID | https://www.instagram.com/ayyannapatrudu.official |
ఫోన్ నెంబర్ | తెలీదు |