పరిచయం: kotamreddy sridhar reddy biography
- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఈయన పూర్తి పేరు “కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి“.
- ఈయనకు ఒక రాజకీయ నాయకుడిగా సమాజం లో మంచి గుర్తింపు ఉంది.
- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆంధ్ర ప్రదేశ్ లో ని నెల్లూరు జిల్లా కు చెందిన వ్యక్తి.
- ఈ ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరు ఈయనను ఆదర్శంగా తీసుకోవచ్చు.
కుటుంబం:
- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటంరెడ్డి బాబీరెడ్డి మరియు కోటంరెడ్డి సారలమ్మ వారి దంపతులకు సెప్టెంబర్ 26, 1965వ సంవత్సరం, ఆంధ్రప్రదేశ్ లో ని నెల్లూరు జిల్లాలో జన్మించారు.
- ఈయనక కోటంరెడ్డి సునందమ్మ గారితో వివాహం జరిగింది.
- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కోటంరెడ్డి సునందమ్మ దంపతులకు సంతానంగా ఇద్దరు కుమార్తెలు జన్మించారు.
విద్యాభ్యాసం – వృత్తి:
- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వి. ఆర్. కళాశాల, నెల్లూరులో, కామర్స్ లో డిగ్రీ పూర్తి చేశారు.
- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఒక రిఎల్ఎస్టేట్ కాంట్రాక్టర్ గాను సమాజం లో మంచి గుర్తింపు వుంది.
రాజకీయ ప్రయాణం:
- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక విద్యార్థి నాయకునిగా ప్రారంభమై, 1981లో వి. ఆర్. కళాశాలలో తన డిగ్రీలో కాలేజ్ ఎన్నికల్లో పాల్గొన్నారు.
- 1985లో, ఆయన వి. ఆర్. కళాశాల అధ్యక్షుడయ్యారు.
- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు 1987లో, జిల్లా యువజన ప్రధాన కార్యదర్శిగా మారి, 1989లో రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శిగా మారారు.
- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా అయ్యారు.
- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రాతినిధ్యం వహించి గెలిచారు.
- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి చెందిన సన్నపురెడ్డి సురేష్ రెడ్డిని 25,653 ఓట్ల తేడాతో ఓడించారు.
- 2023లో, తన సొంత పార్టీ తన ఫోన్ ట్యాప్ చేసిందని ఆరోపిస్తూ వైఎస్ఆర్ సీపీని విడిచిపెట్టారు.
- ఆయన 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహించి నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలిచారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అదాల ప్రభాకర రెడ్డిని 34,480 ఓట్ల తేడాతో ఓడించారు.
చదవండి: AP DSC – ఆంధ్ర ప్రదేశ్ మెగా డీఎస్సీ 2024
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి – బయోగ్రఫీ: kotamreddy sridhar reddy biography
పూర్తి పేరు | కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. |
జననం | సెప్టెంబర్ 26,1965. |
జన్మ స్థలం | ఆంధ్ర ప్రదేశ్ లో ని నెల్లూరు జిల్లా. |
తండ్రి పేరు | కోటంరెడ్డి బాబీరెడ్డి. |
తల్లి పేరు | తెలీదు. |
విద్యార్హతలు | డిగ్రీ(కామర్స్). |
భార్య, పిల్లలు | భార్య: కోటంరెడ్డి సునందమ్మ, పిల్లలు: ఇద్దరు కుమార్తెలు. |
వృత్తి – వ్యాపారం | రాజకీయం, రిఎల్ఎస్టేట్ కాంట్రాక్టర్. |
మతం | హిందువు. |
కులం | కమ్మ. |
ప్రస్తుత పదవులు | నెల్లూరు రురల్ MLA (2024-). |
ప్రస్తుత రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ. |
క్రిమినల్ రికార్డ్ | తెలీదు. |
మెయిల్ ID | kotamreddysridharreddy@gmail.com |
ట్విట్టర్ ID | https://x.com/kotamreddy_nlr |
ఫేస్ బుక్ ID | https://www.facebook.com/KRSridharReddy.Nellore/ |
ఇన్స్టాగ్రామ్ ID | https://www.instagram.com/kotamreddy_sridharreddy/ |
ఫోన్ నెంబర్ | తెలీదు |