పరిచయం : Somireddy Chandramohan Reddy Biography
- సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి, ఈయన పూర్తి పేరు ” సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి“.
- ఈయనకు ఒక రాజకీయ నాయకుడిగా సమాజం లో మంచి గుర్తింపు ఉంది.
- సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి గారు ఆంధ్ర ప్రదేశ్ లో ని నెల్లూరు జిల్లా కు చెందిన వ్యక్తి.
- ఈ ఆధునిక సమాజంలో ప్రతిఒక్కరు ఈయనను ఆదర్శంగా తీసుకోవచ్చు.
కుటుంబం:
- సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి గారి తండ్రి పేరు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
- మార్చ్ 26,1956 వ సంవత్సరం, ఆంధ్ర ప్రదేశ్ లో ని నెల్లూరు జిల్లాలో జన్మించారు.
విద్యాభ్యాసం – వృత్తి:
- పన్నెండవ తరగతి పూర్తి చేసారు
- ఆంధ్ర యూనివర్సిటీ లో బి ఏ(B A) చదువుతూ మధ్యలోనే ఆపివేశారు.
రాజకీయ ప్రయాణం:
- 1992 లో సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాకు తెలుగు దేశం పార్టీ ఇన్ ఛార్జ్ గా నియమించబడ్డారు.
- 1994 లో సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి గారు సర్వేపల్లి నియోజకవర్గం నుండి మొదటిసారి శ్యాసనసభ్యుడిగా (MLA) పోటీ చేసి గెలిచారు
- 1996 నుండి 1999 వరకు సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మంత్రి వర్గంలో యూత్ సర్వీసెస్ మరియు క్రీడల మంత్రిగా నియమించబడ్డారు
- 1999 లో, సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి గారు మల్లి శ్యాసనసభ్యుడిగా పోటీ చేసి గెలిచారు ,2004 వరకు అదే నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించారు.
- 2001 లో సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి గారు రెండొవ చంద్రబాబు నాయుడు గారి మంత్రి వర్గంలో సమాచార మరియు ప్రసార మంత్రిగా నియమించబడ్డారు.
- 2004 లో, సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి గారు మల్లి నెల్లూరు జిల్లా టిడిపి ఇంఛార్జిగా నియమించబడ్డారు. తర్వత,2011లో ఆయన టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడిగా అయ్యారు.
- 2015 లో, సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి గారు శ్యాసనమండలి (MLC) సభ్యుడిగా నామినెటే చేయబడి నియమించబడ్డారు. 2017 నుండి 2019 వరకు మూడవ చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా సేవలందించారు .
- 2019 లో శ్యాసనసభకు సర్వేపల్లి నుండి పోటీ చెయ్యడానికి MLC పదివికి రాజీనామా చేసారు.
- సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి గారు టిడిపి లో పాతకాలం నుండి కొనసాగుతున్నసభ్యులలో ఒకరిగా పరిగణించబడతారు మరియు టిడిపి కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించారు.
- దాదాపు 2 దశాబ్దాల తరువాత, ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024 ఎన్నికల్లో సర్వేపల్లి నుండి పోటీ చేసి గెలిచారు.
ఇది కూడా చదవండి : ఆంధ్ర ప్రదేశ్ 2024 గెలిచిన MLA ల జాబితా
సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి – బయోగ్రఫీ :
Somireddy Chandramohan Reddy Biography
పూర్తి పేరు | సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి |
జననం | మార్చ్ 26, 1956 |
జన్మ స్థలం | ఆంధ్ర ప్రదేశ్ లో ని నెల్లూరు జిల్లా |
తండ్రి పేరు | సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి |
తల్లి పేరు | తెలీదు |
విద్యార్హతలు | పన్నెండవ తరగతి పూర్తి చేసారు. |
భార్య, పిల్లలు | తెలీదు |
వృత్తి – వ్యాపారం | రాజకీయం |
మతం | హిందువు |
కులం | కాపు |
ప్రస్తుత పదవులు | సర్వేపల్లి MLA (2024-2029) |
ప్రస్తుత రాజకీయ పార్టీ | TDP (టిడిపి) |
క్రిమినల్ రికార్డ్ | తెలీదు |
మెయిల్ ID | somireddycmreddy@gmail.com |
ట్విట్టర్ ID | https://twitter.com/somireddycm _ |
ఫేస్ బుక్ ID | https://www.facebook.com/somireddycm/ |
ఇన్స్టాగ్రామ్ ID | https://www.instagram.com/somireddycm/ |
ఫోన్ నెంబర్ | తెలీదు |