ఆంధ్ర ప్రదేశ్ 2024 మంత్రుల జాబితా
ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన 2024 వ సంవత్సరం ఎన్నికలలో, టీడీపీ కూటమి ఘన విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. Andhra Pradesh Cabinet Ministers List 2024.
నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన తరువాత, ఈయన తన మంత్రి మండలిలో కూటమి నాయకుల కు కూడా స్థానం కల్పించారు. టీడీపీ, జనసేన మరియు బీజేపీ మూడు పార్టీలను కలుపుకుంటూ మొత్తం 25 మంది సభ్యులతో మంత్రి మండలిని రూపొందించారు.
ఆంధ్ర ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు. అతని మంత్రి మండలిలో(ముఖ్యమంత్రి గా తనను మినహాయించి) మొత్తం 24 మంది క్యాబినెట్ మంత్రులు ఉన్నారు.
ఇది కూడా చదవండి : ఆంధ్ర ప్రదేశ్ 2024 గెలిచిన MLA ల జాబితా
ఏ పార్టీ నుంచి ఎంతమందికి మంత్రి పదవులు వచ్చాయో క్రింద చూడవచ్చు.
టీడీపీ : 20
జనసేన: 3
బీజేపీ : 1
ఏ మంత్రికి ఏ పోర్ట్‌ఫోలియో లభించింది అనేది దిగువ పట్టికలో చూడవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ మంత్రులు – Andhra Pradesh Cabinet Ministers List 2024
క్రమ సంఖ్య | మంత్రి పేరు | పోర్ట్‌ఫోలియో | పార్టీ |
1. | కొణిదెల పవన్ కళ్యాణ్ | ఉపముఖ్యమంత్రి
పంచాయితీ రాజ్. గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా. పర్యావరణం మరియు అటవీ. శాస్త్రం మరియు సాంకేతికత. |
జనసేన |
2. | నారా లోకేష్ | హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్.
మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. రియల్ టైమ్ గవర్నెన్స్. |
టీడీపీ |
3. | కింజరాపు అచ్చన్నాయుడు | వ్యవసాయం.
సహకారం. మార్కెటింగ్. పశుసంవర్ధక. పాడిపరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్యశాఖ. |
టీడీపీ |
4. | కొల్లు రవీంద్ర | మైన్స్ అండ్ జియాలజీ.
ఎక్సైజ్ |
టీడీపీ |
5. | నాదెండ్ల మనోహర్ | ఆహారం మరియు పౌర సరఫరాలు.
వినియోగదారుల వ్యవహారాలు |
జనసేన |
6. | పొంగూరు నారాయణ | అర్బన్ డెవలప్‌మెంట్ మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ | టీడీపీ |
7. | వంగలపూడి అనిత | హోమ్.
డిజాస్టర్ మేనేజ్‌మెంట్ |
టీడీపీ |
8. | సత్య కుమార్ యాదవ్ | ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం.
వైద్య విద్య |
బీజేపీ |
9. | నిమ్మల రామా నాయుడు | జలవనరుల అభివృద్ధి | టీడీపీ |
10. | N. M. D. ఫరూక్ | చట్టం మరియు న్యాయం.
మైనారిటీ సంక్షేమం |
టీడీపీ |
11. | ఆనం రామనారాయణ రెడ్డి | ఎండోమెంట్స్ | టీడీపీ |
12. | పయ్యావుల కేశవ్ | ఫైనాన్స్.
ప్లానింగ్. వాణిజ్య పన్నులు. శాసన వ్యవహారాలు |
టీడీపీ |
13. | అనగాని సత్య ప్రసాద్ | ఆదాయం.
రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు |
టీడీపీ |
14. | కొలుసు పార్థసారథి | హౌసింగ్. సమాచారం మరియు పబ్లిక్ రిలేషన్స్ | టీడీపీ |
15. | డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి | సాంఘిక సంక్షేమం.
వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్ సంక్షేమం. సచివాలయం మరియు గ్రామ వాలంటీర్ |
టీడీపీ |
16. | గొట్టిపాటి రవి కుమార్ | శక్తి | టీడీపీ |
17. | కందుల దుర్గేష్ | పర్యాటకం మరియు సంస్కృతి.
సినిమాటోగ్రఫీ |
జనసేన |
18. | గుమ్మిడి సంధ్యారాణి | స్త్రీ మరియు శిశు సంక్షేమం.
గిరిజన సంక్షేమం |
టీడీపీ |
19. | బిసి జనార్దన్ రెడ్డి | రోడ్లు మరియు భవనాలు.
మౌలిక సదుపాయాలు |
టీడీపీ |
20. | T. G. భరత్ | పరిశ్రమలు మరియు వాణిజ్యం.
ఫుడ్ ప్రాసెసింగ్ |
టీడీపీ |
21. | S. సవిత | బి.సి. సంక్షేమం.
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం. చేనేత మరియు జౌళి. |
టీడీపీ |
22. | వాసంశెట్టి సుభాష్ | లేబర్.
ఫ్యాక్టరీలు. బాయిలర్స్ మరియు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ |
టీడీపీ |
23. | కొండపల్లి శ్రీనివాస్ | MSME.
SERP. NRI సాధికారత మరియు సంబంధాలు |
టీడీపీ |
24. | మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి | రవాణా.
యువత మరియు క్రీడలు |
టీడీపీ |