kodali-nani-biography
Share to Everyone

పరిచయం : Kodali Nani Biography

  • కొడాలి నాని గారి పూర్తి పేరు “కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు(నాని) “.
  • ఆయనకు ఒక రాజకీయ నాయకుడిగా సమాజం లో మంచి గుర్తింపు ఉంది.
  • కొడాలి నాని గారు, ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లాకు చెందిన వ్యక్తి.
  • కొడాలి నాని గారు సమాజంలో యువతకు ఆదర్శం.

కుటుంబం :

  • కొడాలి నాని గారు, కొడాలి అర్జున్ రావు దంపతులకు 22 అక్టోబర్ 1971 వ సంవత్సరం, ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో జన్మించారు.
  • ఆయనకు దుర్గ గారితో వివాహం జరిగింది.
  • కొడాలి నాని మరియు దుర్గ దంపతులకు సంతానం గా ఇద్దరు కుమార్తెలు జన్మించారు.

విద్యాభ్యాసం – వృత్తి :

  • కొడాలి నాని గారు 10వ తరగతి వరకు చదివి ఆపేశారు.
  • ఆయన నిర్మాత గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో చిత్రాలు కూడా నిర్మించారు.

రాజకీయ ప్రయాణం : 

  • 2004 మరియు 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో, నాని గారు తెలుగుదేశం పార్టీ సభ్యునిగా పోటీ చేసి శాసనసభ సభ్యునిగా (MLA) గెలుపొందారు.
  • 2012లో, నాని గారు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
  • 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో, నాని గారు శాసనసభ సభ్యునిగా (MLA) గెలుపొందారు.
  • 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో, నాని గారు గుడివాడ నియోజకవర్గంలో దేవినేని అవినాష్‌పై 19,479 ఓట్ల మెజారిటీతో మళ్లీ గెలుపొందారు.
  • 2024 వ సంవత్సరంలో వైస్సార్సీపీ పార్టీ తరుపున గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి MLA గా పోటీ చేస్తున్నారు.

చదవండి: 2024 అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యేల జాబితా-Andhra Pradesh 2024 MLA Candidates List.

కొడాలి నానిబయోగ్రఫీ : Kodali Nani Biography

పూర్తి పేరు కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు
జననం 22 అక్టోబర్ 1971
జన్మ స్థలం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో
తండ్రి పేరు కొడాలి అర్జున్
తల్లి పేరు తెలిదు
విద్యార్హతలు SSC
భర్త, పిల్లలు భార్య : దుర్గ,

పిల్లలు : ఇద్దరు కుమార్తెలు: కానక దుర్గ ,విజయ దుర్గ

వృత్తి – వ్యాపారం రాజకీయం
మతం హిందువు
కులం కమ్మ
ప్రస్తుత పదవులు గుడివాడ MLA(2019-2024)
ప్రస్తుత రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
క్రిమినల్ రికార్డ్ క్రిమినల్ కేసులేవీ శిక్షించబడలేదు
మెయిల్ ID తెలిదు
ట్విట్టర్ ID https://x.com/iamkodalinani
ఫేస్ బుక్ ID https://www.facebook.com/iamkodalinani
ఇన్స్టాగ్రామ్ ID https://www.instagram.com/iamkodalinani
ఫోన్ నెంబర్ తెలిదు

Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *