dhone-assembly-constituency
Share to Everyone

దోనె అసెంబ్లీ నియోజకవర్గం

దోనె అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, నంద్యాల జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. మరియు దోనె పరిధిలో మొత్తం 3 మండలాలు ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు – Dhone Assembly Constituency

  1. బేతంచెర్ల మండలం
  2. దోనె మండలం
  3. పీఏపల్లి మండలం

చదవండి: 2024 అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యేల జాబితా-Andhra Pradesh 2024 MLA Candidates List.

దోనె నియోజకవర్గంలో గెలిచిన MLA లు 

దోనె నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 10 మంది MLA లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య సంవత్సరం MLA పేరు పార్టీ
1 1952-1955 వెంకటశేట్టి కొట్రికె స్వతంత్ర పార్టీ
2 1955-1962 B.P. శేష రెడ్డి స్వతంత్ర పార్టీ
3 1962-1967 నీలం సంజీవ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
4 1967-1972 K.V.K. మూర్తి స్వతంత్ర పార్టీ
5 1972-1978 శేషన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
6 1978-1983 K.E. కృష్ణ మూర్తి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
7 1983-1985 K.E. కృష్ణ మూర్తి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
8 1985-1989 K.E. కృష్ణ మూర్తి తెలుగుదేశం పార్టీ
9 1989-1994 K.E. కృష్ణ మూర్తి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
10 1994-1999 కోట్ల విజయ భాస్కర రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
11 1999-2004 K.E. ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ
12 2004-2009 కోట్ల సుజాతమ్మ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
13 2009-2014 K.E. కృష్ణ మూర్తి తెలుగుదేశం పార్టీ
14 2014-2019 బుగ్గన రాజేంద్రనాథ్ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ
15 2019- ప్రస్తుతం బుగ్గన రాజేంద్రనాథ్ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ

దోనె అసెంబ్లీ నియోజకవర్గంలో – Dhone Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 7 సార్లు గెలిచింది
తెలుగుదేశం పార్టీ 3 సార్లు గెలిచింది
ఇండిపెండెంట్ 2 సార్లు గెలిచింది
YSR కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గెలిచింది
స్వతంత్ర పార్టీ 1 సారి గెలిచింది

దోనె గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు

  • ధోన్ అసెంబ్లీ నియోజకవర్గం భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ప్రతినిధులను ఎన్నుకునే ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలోని ఒక నియోజకవర్గం.
  • దోనె పిన్ కోడ్ :518222.
  • 25 మార్చి 2019 నాటికి, దోనె నియోజకవర్గంలో మొత్తం 219,678 మంది ఓటర్లు ఉన్నారు.
  • ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది.
  • దోనె ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 141వ నియోజకవర్గం.

Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *