nandikotkur-assembly-constituency
Share to Everyone

నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం

నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, నంద్యాల జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. మరియు నందికొట్కూరు పరిధిలో మొత్తం 6 మండలాలు ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు – Nandikotkur Assembly Constituency

  1. నందికొట్కూరు మండలం
  2. పగిడ్యాల మండలం
  3. బుంగలౌ మండలం
  4. కొత్తపల్లె మండలం
  5. పాములపాడు మండలం
  6. మిడ్తూరు మండలం

చదవండి: 2024 అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యేల జాబితా-Andhra Pradesh 2024 MLA Candidates List.

నందికొట్కూరు నియోజకవర్గంలో గెలిచిన MLA లు

నందికొట్కూరు నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 12 మంది MLA లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య సంవత్సరం MLA పేరు పార్టీ
1 1952-1955 C. పుల్ల రెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా
2 1955-1962 N.K. లింగం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
3 1962-1967 పుల్యాల వెంకటకృష్ణ రెడ్డి స్వతంత్ర పార్టీ
4 1967-1972 C.R. రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
5 1972-1978 మడ్డరు సుబ్బా రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
6 1978-1983 బైరెడ్డి శేష శయన రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
7 1983-1985 బైరెడ్డి శేష శయన రెడ్డి స్వతంత్ర పార్టీ
8 1985-1989 ఇప్పల తిమ్మారెడ్డి తెలుగుదేశం పార్టీ
9 1989-1994 బైరెడ్డి శేష శయన రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
10 1994-1999 బైరెడ్డి రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీ
11 1999-2004 బైరెడ్డి రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీ
 12 2004-2009 గౌరు చరిత రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
13 2009-2014 లబ్బి వెంకట స్వామి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
14 2014-2019 ఐసయ్య.యక్కలదేవి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ
15 2019- ప్రస్తుతం తొగురు ఆర్థర్ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ

నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గంలో – Nandikotkur Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 7 సార్లు గెలిచింది
తెలుగుదేశం పార్టీ 3 సార్లు గెలిచింది
స్వతంత్ర పార్టీ 2 సార్లు గెలిచింది
YSR కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గెలిచింది
కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా 1 సారి గెలిచింది

నందికొట్కూరు గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు

  • నందికొట్కూరు అనేది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రతినిధులను ఎన్నుకునే ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల రిజర్వ్‌డ్ నియోజకవర్గం.
  • నందికొట్కూరు పిన్ కోడ్ :517401.
  • 25 మార్చి 2019 నాటికి, నందికొట్కూరు నియోజకవర్గంలో మొత్తం 197,451 మంది ఓటర్లు ఉన్నారు.
  • ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది.
  • నందికొట్కూరు  ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 136వ నియోజకవర్గం.

చదవండి :


Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *