kannababu-raju-biography
Share to Everyone

పరిచయం : Kannababu Raju Biography

  • కన్నబాబు, ఈయన పూర్తి పేరు ” ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు “.
  • ఈయన ఒక రాజకీయ నాయకుడిగా సమాజం లో మంచి గుర్తింపు ఉంది.
  • కన్నబాబు గారు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం కు చెందిన వ్యక్తి.
  • ఈ ఆధునిక సమాజంలో పురుషులు కన్నబాబు గారిని ఆదర్శంగా తీసుకోవచ్చు.

కుటుంబం :

  • కన్నబాబు గారు రాజన్ రాజు గారికి ఫిబ్రవరి 1954 సంవస్తరం ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా లో జన్మించారు
  • ఈయన రాధా దేవి గారిని వివాహం చేసుకున్నారు.
  • కన్నబాబు మరియు రాధా దేవి దంపతులకు సంతానం గా ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు జన్మించారు.

విద్యాభ్యాసం – వృత్తి :

  • కన్నా బాబు గారు అనకాపల్లి లోని అమల్ కాలేజీ లో తన డిగ్రీ పూర్తి చేసారు.
  • ఈయన డిగ్రీ పూర్తి చేసిన తరువాత కొంత కాలం తన సొంత వ్యాపారం చూసుకునేవారు.
  • కన్నా బాబు గారు ప్రస్తుతం రాజకీయం చేస్తున్నారు.

రాజకీయ ప్రయాణం : 

  • కన్నబాబు గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలకు వచ్చారు.
  • 2004 వ సంవస్తరం లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎలమంచిలి నియోజకవర్గం నుండి గెలుపొందారు.
  • 2009 లో జరిగిన ఎన్నికల్లో మల్లి ఎలమంచిలి నియోజకవర్గం లో కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీ చేస్ రెండవ సారి గెలుపొందారు.
  • 2019 వ సంవత్సరం లో కన్నా బాబు గారు కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసారు.
  • కన్నబాబు గారు కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసిన అనంతరం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
  • 2019 లో వైస్సార్ కాంగ్రెస్స్ పార్టీ అభ్యర్థి గా పోటీ చేసి ఎలమంచిలి నియోజకవర్గం నుండి మూడవ సారె శాసన సభ్యుడిగా గెలుపొందారు.
  • మూడు సార్లు గెలుపొందిన కన్నా బాబు గారు 2024 వ ఎన్నికల్లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి మల్లి పోటీ చెయ్యనున్నారు.

చదవండి: 2024 అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యేల జాబితా-Andhra Pradesh 2024 MLA Candidates List.

కన్నబాబుబయోగ్రఫీ : Kannababu Raju Biography

పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు
జననం 1954
జన్మ స్థలం ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా
తండ్రి పేరు రాజన్ రాజు
తల్లి పేరు తెలియదు
విద్యార్హతలు Bcom
భార్య,పిల్లలు భార్య: రాధా దేవి, పిల్లలు, ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు.
వృత్తి – వ్యాపారం వ్యాపారం, రాజకీయం
మతం హిందువు
కులం కాపు
ప్రస్తుత పదవులు ఎలమంచిలి MLA (2019-2024)
ప్రస్తుత రాజకీయ పార్టీ వైయస్సార్సీపీ పార్టీ
క్రిమినల్ రికార్డ్ తెలీదు
మెయిల్ ID తెలీదు
ట్విట్టర్ ID తెలీదు
ఫేస్ బుక్ ID  http://facebook.com/kannababu.ysrcp
ఇన్స్టాగ్రామ్ ID తెలీదు
ఫోన్ నెంబర్ తెలీదు

Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *