పరిచయం : Uma Sankara Ganesh Rao Biography
- ఉమా శంకర గణేష్, ఈయన పూర్తి పేరు ” పెట్ల ఉమా శంకర గణేష్ “.
- ఉమా శంకర గారికి ఒక రాజకీయ నాయకుడిగా సమాజం లో మంచి గుర్తింపు ఉంది.
- ఉమా శంకర గణేష్ గారు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాకు చెందిన వ్యక్తి.
- ఈ ఆధునిక సమాజంలో పురుషులు ఉమా శంకర గారిని ఆదర్శంగా తీసుకోవచ్చు.
కుటుంబం :
- ఉమా శంకర గణేష్ గారు లేట్ సింహాచలం గారికి ఫిబ్రవరి 1978 సంవస్తరం ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా లో జన్మించారు
- ప్రముఖ చిత్ర దర్శకుడు పూరి జగన్నాధ్ గారికి ఉమా శంకర్ గణేష్ గారు తమ్ముడు అవుతారు.
- ఉమా శంకర గణేష్ గారికి సంతానం గా ఇద్దరు కుమారులు ఉన్నారు.
విద్యాభ్యాసం – వృత్తి :
- ఉమా శంకర్ గణేష్ గారు ఆంధ్ర యూనివర్సిటీ నుండి 2002లో బీఏ పూర్తీ చేసారు.
- ఈయన డిగ్రీ పూర్తి చేసిన తరువాత కొంత కాలం తన సొంత వ్యాపారం చూసుకునేవారు.
- ఉమా శంకర్ గణేష్ గారు ప్రస్తుతం రాజకీయం చేస్తున్నారు.
రాజకీయ ప్రయాణం :
- 1992 లో ఉమా శంకర్ గారు తెలుగుదేశం పార్టీ లో చారి తన రాజకీయ జీవితం మొదలు పెట్టారు.
- 1995 లో ఆయన కొత్తపల్లి సర్పంచ్ గా పని చేసారు.
- 2009 నుండి 2012 వరకు తాండవ ఆయకట్టు సంఘం చైర్మన్ గా పని చేసారు.
- 2012 లో ఆయన తెలుగుదేశం పార్టీ కి రాజీనామా చేసి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
- ఉమా శంకర్ గారు 2014 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి చింతకాయల అయ్యన్న పార్త్రుడు గారి చేతిలో ఓడిపోయారు.
- 2019 లో వైస్సార్ కాంగ్రెస్స్ పార్టీ అభ్యర్థి గా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి పై గెలిచి తొలిసారి శాసన సభ్యుడిగా అసెంబ్లీ కి అన్నికాయ్యారు.
- 2024 వ ఎన్నికల్లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ, నర్సీపట్నంనుండి మల్లి పోటీ చెయ్యనున్నారు.
చదవండి: 2024 అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యేల జాబితా-Andhra Pradesh 2024 MLA Candidates List.
ఉమా శంకర గణేష్ – బయోగ్రఫీ : Uma Sankara Ganesh Rao Biography
పూర్తి పేరు | పెట్ల ఉమా శంకర గణేష్ |
జననం | 1978 |
జన్మ స్థలం | ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా |
తండ్రి పేరు | లేట్ సింహాచలం |
తల్లి పేరు | తెలియదు |
విద్యార్హతలు | BA |
భార్య,పిల్లలు | భార్య: తెలియదు, పిల్లలు: ఇద్దరు కుమారులు |
వృత్తి – వ్యాపారం | వ్యాపారం, రాజకీయం |
మతం | హిందువు |
కులం | వెలమ |
ప్రస్తుత పదవులు | నర్సీపట్నం MLA (2019-2024) |
ప్రస్తుత రాజకీయ పార్టీ | వైయస్సార్సీపీ పార్టీ |
క్రిమినల్ రికార్డ్ | తెలీదు |
మెయిల్ ID | తెలీదు |
ట్విట్టర్ ID | http://x.com/mlaganesh_nrpm |
ఫేస్ బుక్ ID | http://www.facebook.com/umasankarganeshnarsipatnam |
ఇన్స్టాగ్రామ్ ID | https://www.instagram.com/umasankaraganeshpetla/ |
ఫోన్ నెంబర్ | తెలీదు |