srisailam-assembly-constituency
Share to Everyone

శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం

శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, నంద్యాల జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. మరియు శ్రీశైలం పరిధిలో మొత్తం 5 మండలాలు ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు – Srisailam Assembly Constituency

  • శ్రీశైలం మండలం
  • ఆత్మకూరు మండలం
  • వెలుగోడే మండలం
  • బండి ఆత్మకూరు మండలం
  • మహానంది మండలం

చదవండి: 2024 అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యేల జాబితా-Andhra Pradesh 2024 MLA Candidates List.

శ్రీశైలం నియోజకవర్గంలో గెలిచిన MLA లు 

శ్రీశైలం నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 03 మంది MLA లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య సంవత్సరం MLA పేరు పార్టీ
1 2009-2014 ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
2 2014-2019 బుద్ధా రాజశేఖర రెడ్డి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ
3 2019- ప్రస్తుతం శిల్ప చక్రపాణి రెడ్డి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ

శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గంలో – Srisailam Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1 సారి గెలిచింది
YSR కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గెలిచింది

శ్రీశైలం గురించి మరికొన్ని ఆసక్తికర విషయాల

  • శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ప్రతినిధులను ఎన్నుకునే ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలోని ఒక నియోజకవర్గం.
  • శ్రీశైలం పిన్ కోడ్ :518101.
  • 25 మార్చి 2019 నాటికి, శ్రీశైలం నియోజకవర్గంలో మొత్తం 184,794 మంది ఓటర్లు ఉన్నారు.
  • ఈ నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది.
  • శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 135వ నియోజకవర్గం.

చదవండి :


Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *