allagadda-assembly-constituency
Share to Everyone

ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం

ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, నంద్యాల జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. మరియు ఆళ్లగడ్డ పరిధిలో మొత్తం 6 మండలాలు ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు – Allagadda Assembly Constituency

  1. సిరివెల్ మండలం
  2. ఆళ్లగడ్డ మండలం
  3. దొర్నిపాడు మండలం
  4. ఉయ్యాలవాడ మండలం
  5. చాగలమర్రి మండలం
  6. రుద్రవరం మండలం

చదవండి: 2024 అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యేల జాబితా-Andhra Pradesh 2024 MLA Candidates List.

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గెలిచిన MLA లు 

ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 09 మంది MLA లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య సంవత్సరం MLA పేరు పార్టీ
1 1962-1967 సిట్రి జయరాజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
2 1967-1972 గంగుల తిమ్మరెడ్డి స్వతంత్ర పార్టీ
3 1972-1978 సోముల వెంకట సుబ్బారెడ్డి స్వతంత్ర పార్టీ
4 1978-1980 గంగుల తిమ్మరెడ్డి స్వతంత్ర పార్టీ
5 1980-1983 గంగుల ప్రతాప్ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
6 1983-1985 సోముల వెంకట సుబ్బారెడ్డి స్వతంత్ర పార్టీ
7 1985-1989 గంగుల ప్రతాప్రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
8 1989-1994 భూమా శేఖరరెడ్డి తెలుగుదేశం పార్టీ
9 1994-1996 భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ
10 1996-1999 శోభా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ
11 1999-2004 శోభా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ
 12 2004-2009 గంగుల ప్రతాప్ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
13 2009-2012 శోభా నాగిరెడ్డి ప్రజా రాజ్యం పార్టీ
14 2012-2014 శోభా నాగిరెడ్డి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ
15 2014-2019 భూమా అఖిల ప్రియ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ
16 2019- ప్రస్తుతం గంగుల బ్రిజేంద్రరెడ్డి

(గంగుల నాని)

వైస్సార్ కాంగ్రెస్ పార్టీ

ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో – Allagadda Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 4 సార్లు గెలిచింది
తెలుగుదేశం పార్టీ 4 సార్లు గెలిచింది
స్వతంత్ర పార్టీ 4 సార్లు గెలిచింది
YSR కాంగ్రెస్ పార్టీ 3 సార్లు గెలిచింది
ప్రజా రాజ్యం పార్టీ 1 సారి గెలిచింది

ఆళ్లగడ్డ గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు

  • ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ప్రతినిధులను ఎన్నుకునే ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలోని ఒక నియోజకవర్గం.
  • ఆళ్లగడ్డ పిన్ కోడ్ :518543.
  • 25 మార్చి 2019 నాటికి, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మొత్తం 220,642 మంది ఓటర్లు ఉన్నారు.
  • ఈ నియోజకవర్గం 1962లో ఏర్పాటైంది.
  • ఆళ్లగడ్డ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 134వ నియోజకవర్గం.

చదవండి :


Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *