vidadala-rajini-biography
Share to Everyone

పరిచయం : Vidadala Rajini Biography

  • విడదల రజిని, ఈమె భారతీయ రాజకీయవేత్త, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి.
  • ఆమెకు ఒక రాజకీయ నాయకురాలిగా సమాజం లో మంచి గుర్తింపు ఉంది.
  • విడదల రజిని గారు ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి.
  • ఈ ఆధునిక సమాజంలో స్త్రీలందరు ఆమెను ఆదర్శంగా తీసుకోవచ్చు.

కుటుంబం :

  • విడదల రజిని గారు, 24 జూన్ 1988 వ సంవత్సరం, ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో జన్మించారు.
  • నా పరిశోధన ప్రకారం, ఆమె తండ్రి రాజకీయ నాయకుడు. ఆమె తల్లి గృహిణి.
  • ఆమెకు “గోపి” అనే తమ్ముడు ఉన్నాడు.
  • ఆమెకు వ్యాపారవేత్త కుమార స్వామి గారితో వివాహం జరిగింది.

విద్యాభ్యాసం – వృత్తి :

  • విడదల రజిని గారు తన ప్రాథమిక విద్యను పూర్తి చేయడం కోసం స్థానిక ప్రైవేట్ పాఠశాలలో చేరారు.
  • ఆ తర్వాత ఆమె హైదరాబాద్‌కు వెళ్లి హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తన పేరును నమోదు చేసుకున్నారు.
  • ఈ విశ్వవిద్యాలయం నుండి ఆమె ఇంజనీరింగ్ రంగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, ఆమె యునైటెడ్ స్టేట్స్ వెళ్లి ఐటీ సంస్థలో ఉద్యోగం చేయడం ప్రారంభించారు.

రాజకీయ ప్రయాణం :

  • విడదల రజిని గారు (2014లో) ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించారు.
  • ఈ నేపథ్యంలో రజిని గారు “వి.ఆర్ ఫౌండేషన్ అండ్ ట్రస్ట్” ను ప్రారంభించి పేద ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందించారు
  • ’హైదరాబాదులోని సైబరాబాద్ లో మీరు నాటిన ఈ మొక్క’ అంటూ రజిని గారు చేసిన ప్రసంగం చంద్రబాబునే కాదు తెలుగుదేశం పార్టీ లీడర్ నుంచి కేడర్ వరకు అందరి ద్రుష్టిని ఆకర్షించింది.
  • ఆమెకు 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని చిలకలూరిపేట నుంచి తనకు టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరరామె.
  • కానీ, అందుకు టీడీపీ అధినేత చంద్రబాబు గారు క్యాబినెట్లో మంత్రిగా ఉన్న పుల్లారావుని కాదని, తనకు సీటు ఇవ్వాలనేనని చెప్పేశారు
  • పాదయాత్ర సమయంలో విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన ఆమె వైసిపి కండువా కప్పుకొని ఫ్యాన్ పార్టీలో చేరారు.
  • 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె 8వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
  • వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడతల రజిని గారిని, వైద్య ఆరోగ్య శాఖల మంత్రిగా అవకాశం కల్పించారు.
  • తొలిసారి బీసీ మహిళ ఎమ్మెల్యేగా అయి విడుదల రజిని గారు చరిత్ర సృష్టించారు.
  • మంత్రిగా వచ్చిన తర్వాత రజిని గారు వైద్య ఆరోగ్య రంగంలో రెండు నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు.
  • 2024 వ సంవత్సరంలో వైయస్సార్సీపీ పార్టీ తరుపున గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి MLA గా పోటీ చేస్తున్నారు.

విడదల రజినిబయోగ్రఫీ : Vidadala Rajini Biography

పూర్తి పేరు విడదల రజిని
జననం 24 జూన్ 1988
జన్మ స్థలం ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా
తండ్రి పేరు తెలీదు
తల్లి పేరు తెలీదు
విద్యార్హతలు ఇంజనీరింగ్
భర్త, పిల్లలు భర్త : కుమార స్వామి, పిల్లలు : తెలీదు
వృత్తి – వ్యాపారం రాజకీయం
మతం హిందువు
కులం BC
ప్రస్తుత పదవులు చిలకలూరిపేట (2019-2024)
ప్రస్తుత రాజకీయ పార్టీ వైయస్సార్సీపీ పార్టీ
క్రిమినల్ రికార్డ్ క్రిమినల్ కేసులేవీ శిక్షించబడలేదు
మెయిల్ ID తెలీదు
ట్విట్టర్ ID https://www.twitter.com/vidadalaRajini
ఫేస్ బుక్ ID https://www.facebook.com/VidadalaRajini
ఇన్స్టాగ్రామ్ ID https://www.instagram.com/vidadalarajini
ఫోన్ నెంబర్ 9817981736

Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *